Ys Jagan's Andhra Pradesh

Ys Jagan's Andhra Pradesh ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పేదవాడి బతుకులు మారటానికి ఓకే ఒక కారణం మన జగనన్న
(10)

12/05/2024

వైసీపీ గెలుపు ఖాయమని చెప్పకనే చెప్పిన ఆరా మస్తాన్

పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు

సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి ప్రధాన రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయా వర్గాల్లో ఆ పార్టీకి చాలా అనుకూలంగా ఉందని చెప్పిన ఆరా మస్తాన్.



11/05/2024
ఏపీలో మ‌రోసారి జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డ‌నుంద‌ని తేల్చిన పోల్ ట్రాకర్ స‌ర్వే.
11/05/2024

ఏపీలో మ‌రోసారి జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డ‌నుంద‌ని తేల్చిన పోల్ ట్రాకర్ స‌ర్వే.



ఒక కాన్షిడెన్షియ‌ల్ స‌ర్వే లీకైంది. అందులో వైయ‌స్ఆర్‌సీపీ ఈసారి 129 సీట్లు గెలుచుకోనున్న‌ట్టు తేలింది. టీడీపీ అనుకున్నంత...
10/05/2024

ఒక కాన్షిడెన్షియ‌ల్ స‌ర్వే లీకైంది. అందులో వైయ‌స్ఆర్‌సీపీ ఈసారి 129 సీట్లు గెలుచుకోనున్న‌ట్టు తేలింది.

టీడీపీ అనుకున్నంత సుల‌భంగా గ్రౌండ్ రియాలిటీ లేదు. ఇది ఒక సీక్రెట్ స‌ర్వే. దీని రిజ‌ల్ట్ చూస్తే మ‌ళ్ళీ రూలింగ్‌లోకి వ‌చ్చేది వైయ‌స్ఆర్‌సీపీనే అనేది స్ప‌ష్టం.

ఏపీలో మ‌రోసారి రూలింగ్‌లోకి వ‌చ్చేది జ‌గ‌న‌న్నే అని మ‌రో స‌ర్వేలో తేలింది. ఒక సంస్థ సీక్రెట్‌గా చేసిన స‌ర్వే మ‌న‌దే మ‌ళ్ళీ అధికారం అని తేల్చింది.



10/05/2024

ల్యాండ్ టైట్లింట్ యాక్ట్‌పై TDP పత్రికల్లో తప్పుడు సమాచారంతో ప్రకటనలు ఇస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది.

-వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి



10/05/2024

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సందర్భంగా మాకు ఒరిజినల్ పత్రాలే ఇచ్చారు.

జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ చేస్తున్న ప్రచారం నిజం కాదంటున్న ప్రజలు





09/05/2024

మంగళగిరి గ్రౌండ్ రియాలిటీ లోకేష్ మీద రెచ్చిపోయిన జనసైని

08/05/2024

TDP MP Candidate Bharath says Vizag should be the capital and Amaravati is gone case

04/05/2024

ప్రజలకు మళ్లీ మళ్లీ వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు!

ఇక నీ మోసాలకి కాలం చెల్లింది నారా చంద్రబాబు నాయుడు, నీ మోసాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు, నిన్ను ఇక నమ్మేది లేదు!



తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని బదనాంచేసే ఎల్లో మీడియా ఎత్తులు పారలేదు. సచివాలయం తనఖా పెట్టి రుణం తీసుకున్నారు అంటూ...
05/03/2024

తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వాన్ని బదనాం
చేసే ఎల్లో మీడియా ఎత్తులు పారలేదు. సచివాలయం తనఖా పెట్టి రుణం తీసుకున్నారు అంటూ వచ్చిన కథనాన్ని బ్యాంకు ఖండించింది. సాక్ష్యాలు ఇదిగో


పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్..అక్టోబర్ - డిసెంబర్ 2023 త్రైమాసి...
01/03/2024

పేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్..
అక్టోబర్ - డిసెంబర్ 2023 త్రైమాసికానికి 9.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 708 కోట్ల ఫీజు మొత్తాన్ని నేడే కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్న సీఎం వైయస్ జగన్



23/02/2024

గతంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ పాలన అందించిన సీఎం వైయస్ జగన్

అమ్మఒడి, పింఛన్, ఇళ్లపట్టాలు, రైతు భరోసా పథకాలతోపాటు గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటుతో గ్రామ స్వరాజ్యం తెచ్చిన జగనన్న



Address

Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Ys Jagan's Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ys Jagan's Andhra Pradesh:

Share