Vinukonda ysrcp yuvasena

Vinukonda ysrcp yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vinukonda ysrcp yuvasena, Political organisation, Kondramutla, Vinukonda.

పల్నాడు లో పులివెందుల 🐅 ....మన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిన వినుకొండ మాజీ మార్కెట్ యార్డు చై...
29/03/2019

పల్నాడు లో పులివెందుల 🐅 ....మన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరిన వినుకొండ
మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తుపాకుల కొండలు రెడ్డి గారు మరియు ఇతర టిడిపి నాయకులు.... నిన్న జరిగిన సభలో జనసంద్రతో వినుకొండ గడ్డ పులకరించింది....
జై జగన్.. సభకు హాజరై విజయవంతం చేసిన ప్రజలందరికీ మా కొండ్రముట్ల వైయస్సార్ సీపీ యువసేన తరపున ఇవే మా కృతజ్ఞతలు....
జై బొల్లా బ్రహ్మ నాయుడు గారు జై లావు కృష్ణ దేవరాయలు గారు జై జై జగన్ అన్న......

వినుకొండ కి సేవ చేయాలనే తపన ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలలోకి వొచ్చాను
27/03/2019

వినుకొండ కి సేవ చేయాలనే తపన
ఒక్క అవకాశం ఇవ్వండి
ప్రజలకు సేవ చేయాలని
రాజకీయాలలోకి వొచ్చాను

వినుకొండ నియోజకవర్గంలో  ఈపూరు మండలం లో మా కొండ్రముట్ల గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ వైయస్సా...
27/03/2019

వినుకొండ నియోజకవర్గంలో ఈపూరు మండలం లో మా కొండ్రముట్ల గ్రామంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు గారు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు గారు

మీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఓకే ఒక్క పార్టీ మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దయచేసి మీ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్...
23/03/2019

మీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఓకే ఒక్క పార్టీ మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దయచేసి మీ అమూల్యమైన ఓటు హక్కును ఫ్యాన్ గుర్తు పై వేసి మన జగన్ అన్నకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ కోండ్రముట్ల వైయస్సార్ సీపీ యువసేన
జై బొల్లా బ్రహ్మనాయుడు గారు జై లావు కృష్ణ దేవరాయలు గారు జై జై జగన్ అన్న

22/03/2019
22/03/2019

రైతుల కోసం జగన్ ప్రకటించిన హామీలు..

>వైయస్సార్ రైతు భరోసా

పెట్టుబడులు తగ్గించడం కోసం..
ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.12,500 పెట్టుబడి సాయం. ఏటా మే నెలలో పంటలు వేయడానికి ముందు రైతులకు ఈ మొత్తం అందేలా చూడటం. అన్నదాతలు గతంలో తీసుకున్న అప్పులతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందిస్తామని హామీ.
వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్. ఎలాంటి అంతరాయం లేకుండా క్వాలిటీ కరెంట్. దీంతో రైతులకు కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది.
బ్యాంకుల నుంచి రైతన్నలకు వడ్డీలేని రుణాలు. తద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. సాగు విస్తీర్ణం పెరిగి వారి ఆదాయం పెరుగుతుంది.
రైతులందరికీ ఉచితంగా బోర్లు. సాగు నీటి కోసం రైతులు తాహతకు మించి బోర్లు వేస్తూ కుదేలవుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుంది. తద్వారా రైతుల ఆత్మహత్యలు కూడా నివారిస్తాం.
రైతులకు రూ. 5 లక్షలతో ‘వైఎస్సార్ బీమా’. ప్రమాదవశాత్తూ రైతు మరణిస్తే.. అతడి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందేలా చర్యలు. ఇన్సూరెన్స్ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.
ఆక్వా రైతులకు రూపాయికే విద్యుత్తు.
రూ.3 వేల కోట్లతో ‘ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేస్తాం. రైతులు పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయిస్తాం.
ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.
పంటల మీద బతికే పరిస్థితి లేదు.. పాడి ఉన్న ఇంట సిరుల పంట..
వ్యవసాయంతో పాటు పాడిని ప్రోత్సహించడానికి పటిష్ట చర్యలు.
ప్రతి జిల్లాకు సహకార డైరీలు. అక్కడ పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 బోనస్. అప్పుడు ప్రైవేట్ డైరీలు కూడా పోటీకి వస్తాయి కాబట్టి రైతులకు మరింత మేలు.
వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ రద్దు.
రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి. రాష్ట్రం నుంచి రూ. 2 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ. 2 కోట్లతో ఈ రిలీఫ్ ఫండ్. కరవు, తుఫాన్లు సంభవించినప్పుడు రైతులకు దీని ద్వారా పరిహారం.
తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు ఒక్కొక్కదానికి రూ. 3 వేల పరిహారం. జీడి తోటలకు చంద్రబాబు సర్కారు ప్రకటించిన రూ. 30 వేల సాయం రూ. 50 వేలకు పెంపు.
జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి. పోలవరం సహా హంద్రీనీవా, గాలేరు తదితర పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్దప్రాతిపదికన పూర్తి.
రైతన్న తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితి తీసుకొస్తానని జగన్ తెలిపారు. నవరత్నాల్లో జరిగే మేలును ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు.

జై బొల్లా బ్రహ్మనాయుడు గారు జై లావు కృష్ణ దేవరాయలు గారు.

ఈ రోజు పులివెందులలో మన అన్న కాబొయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ‌‌‌నామినేషన్ దాఖలు చేశారు.
22/03/2019

ఈ రోజు పులివెందులలో మన అన్న కాబొయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ‌‌‌నామినేషన్ దాఖలు చేశారు.

21/03/2019

ఈ రోజు వినుకొండ చరిత్రలో మరుపురాని రోజు మన నాయకుడు, వినుకొండ కి కాబోయే MLA, పేదల పెన్నిధి, వినుకొండ అభివృద్దే ద్వేయంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నేను విన్నాను నేనున్నాను అని ధైర్యం చెప్పి మన నియోజకవర్గ ప్రజలను ముందుకు నడిపిస్తున్న మన జననేత బొల్లా బ్రహ్మనాయుడు గారు అశేష జనసంద్రతో కలిసి వినుకొండ నియోజకవర్గ YSRCP అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు...

Address

Kondramutla
Vinukonda
522647

Alerts

Be the first to know and let us send you an email when Vinukonda ysrcp yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share