పవనన్న వినుకొండ

పవనన్న వినుకొండ పవనన్న వినుకొండ

13/07/2026

Pawan Kalyan క్రేజ్ వేరు.. కానీ ఇప్పుడు కావాల్సింది రెస్ట్!

"రాజకీయ నాయకులకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ పవన్ కళ్యాణ్‌కు ఇంకొంచెం ఎక్కువ ఉంటారు, తోపులాటలు ఉంటాయి. భుజం ఆపరేషన్ నుండి ఆయన వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పుడే పనిలోకి వస్తానంటే వద్దు అని వారించా.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాను"

- సీఎం Nara Chandrababu Naidu గారు 🙏

13/07/2026

పవన్ వచ్చాకే గిరిజన గ్రామాల్లో పవర్ వచ్చింది.❤️❤️

గిరి'జనసేనాని' Pawan Kalyan ❤️🙏

12/07/2026

JanaSena Party Pawan Kalyan

08/07/2026

చిన్నారి నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ ఆ భగవంతుడినీ కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

04/07/2026

వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ రాయల్ యూత్ ఆధ్వర్యం లో Balineni Srinivasa Reddy ఘన స్వాగతం

02/07/2026

వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామం లోని జనసేన పార్టీ సానుభూతిపరుడు మద్దిరాల పిచ్చయ్య అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోతే వారి కుటుంబాన్ని స్థానిక నాయకత్వంతో కలిసి పరామర్శించి వారి కుటుంబానికి #లక్ష_రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రివర్యులు శ్రీ Balineni Srinivasa Reddy గారు.......🙏✊💐

మీ మంచి మనసుకి హృదయపూర్వక కృతజ్ఞతలు వినుకొండ జనసేన పార్టీ తరఫునుంచి తెలియజేస్తున్నాం సార్....🙏

Address

Hanuman Nagar12 Th Line, Vinukonda Janasena Party Office
Vinukonda
522647

Website

Alerts

Be the first to know and let us send you an email when పవనన్న వినుకొండ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share