పెద్దకంచర్ల టిడిపి

పెద్దకంచర్ల టిడిపి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from పెద్దకంచర్ల టిడిపి, Political Party, Vinukonda.

చాలా బాధ వేస్తుంది సార్😭 చూస్తుంటే మీకు ఏమి అవసరం ఇలా పడుకోవడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు  కోసం పోరాడుతున్నారు...
21/10/2021

చాలా బాధ వేస్తుంది సార్😭 చూస్తుంటే మీకు ఏమి అవసరం ఇలా పడుకోవడం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు మీకు పాదాభివందనంలు సార్ 🙏🙏🙏

19/10/2021

Babu in 🔥

19/10/2021
పగిలింది రాములోరి బొమ్మ ముందు అద్దం కాదు, తెలుగుజాతి ఆత్మ గౌరవం...తెలుగుజాతి ఆత్మ గౌరవం మీద వైసీపీ గుండాల దాడి.. జగన్ రె...
19/10/2021

పగిలింది రాములోరి బొమ్మ ముందు అద్దం కాదు, తెలుగుజాతి ఆత్మ గౌరవం...
తెలుగుజాతి ఆత్మ గౌరవం మీద వైసీపీ గుండాల దాడి.. జగన్ రెడ్డి అన్నీ గుర్తుపెట్టుకుంటాం .. ఏ ఒక్కడిని వదిలిపెట్టం… 🔥🔥🔥🔥

29/03/2020

మేం మారం....
బతికినా #తెలుగుదేశమే.....
సచ్చినా #తెలుగుదేశమే.....
మా #గుండె ఆడినా..... ఆగినా.....
అదీ పసుపు #జెండా కోసమే .....
#తెలంగాణా అయినా.....
#ఆంధ్రా అయినా.....
#అండమాన్ అయినా.....
#అమెరికా అయినా.....
మేం ఇంతే .....
#మాదేశం #తెలుగుదేశం.....🚲
#జోహర్అన్నఎన్టీఆర్ #జైచంద్రబాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు💐
# #పెదకంచర్ల #పెదకంచర్లతెలుగుయువత
✌️✌️✌️✌️✌✌️✌️✌️✌️

29/03/2020

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో తెలుగుదేశం జెండా ఎగురవేసిన #నారా_చంద్రబాబు_నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి #నారా_లోకేష్ గారు..!!

Address

Vinukonda
522 647

Website

Alerts

Be the first to know and let us send you an email when పెద్దకంచర్ల టిడిపి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to పెద్దకంచర్ల టిడిపి:

Share