16/08/2024
#భూమాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జండా ఎగరవేసి, జెండా వందనం స్వీకరించిన నూతన ఎస్ఎంసి చైర్మన్ #బూదాల_ఇస్సాకు గారు
అనంతరం విద్యార్థులకు స్వీట్లు, నోటుబుక్స్, పెన్నులు, పెన్సిల్స్ మరియు స్కూలుకు అవసరమైన గోడ గడియారాలు అందించడం జరిగింది.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
మన భూమాయపాలెం Bhumayapalem