Telugu Desam Party : Vinjamur Mandal

Telugu Desam Party : Vinjamur Mandal Official Page Of TDP Vinjamur Mandal

ఇప్పటికే 2023-24 సంవత్సరానికి బీసీ, ఈబీసీ, సంచార జాతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.254.48 కోట్లను భరించడానికి అంగీక...
04/03/2025

ఇప్పటికే 2023-24 సంవత్సరానికి బీసీ, ఈబీసీ, సంచార జాతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.254.48 కోట్లను భరించడానికి అంగీకరించిన చంద్రబాబు గారు... తాజా బడ్జెట్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పుల కోసం రూ.3377 కోట్లు కేటాయించారు.





పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ను నివారించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులకు...
04/12/2024

పదో తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ను నివారించడానికి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించారు. ఫలితంగా హాజరు శాతం పెరిగింది. 2019లో జగన్ వచ్చి పథకాన్ని ఆపేసాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు.


రైతుల నుంచి ధాన్యం సేకరణకు వైసిపి హయాంలో నానా ఇబ్బందులు పడటం కాకుండా డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా పట్టేది. కూటమి...
04/12/2024

రైతుల నుంచి ధాన్యం సేకరణకు వైసిపి హయాంలో నానా ఇబ్బందులు పడటం కాకుండా డబ్బులు ఇచ్చేందుకు రెండు నెలలకు పైగా పట్టేది. కూటమి ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా, నిరీక్షించకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటల్లోగా డబ్బులు చెల్లిస్తున్నారు. ధాన్యం రకాలకు నిర్ణయించిన ధర కూడా వైసిపి కంటే, కూటమి సర్కారు చెల్లిస్తున్నది ఎక్కువ.



గత ప్రభుత్వంలో నరేగా బిల్లులు వైకాపా నేతల జేబుల్లోకి
24/08/2024

గత ప్రభుత్వంలో నరేగా బిల్లులు వైకాపా నేతల జేబుల్లోకి


Address

Vinjamur

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Vinjamur Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share