BJP4Vikarabad

BJP4Vikarabad official Page of bjp Vikarabad ( Modi Ka Parivar )

19/05/2026
03/05/2026

Pressmeet along with Chevella MP Konda vishweshwar Reddy at SangaReddy District Office

వేసవిలో పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో, 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం. సామాన్య...
02/04/2026

వేసవిలో పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న సదుద్దేశంతో, 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం.

సామాన్యుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, వారి కష్టాలు తీర్చే నాయకత్వానికి ఇదే నిదర్శనం.

నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎప్పుడూ పేదల సంక్షేమానికే పెద్దపీట.

తెలుగు వారి తొలి పండుగ ఉగాది.. నూతన ఆశలకు, సరికొత్త ఆశయాలకు నాంది! ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర...
19/03/2026

తెలుగు వారి తొలి పండుగ ఉగాది.. నూతన ఆశలకు, సరికొత్త ఆశయాలకు నాంది! ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు.

యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని అన్ని దేశాల చమురు ధరలపై ప్రభావం పడుతుంటే.. భారత్ లో మాత్రం పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు...
17/03/2026

యుద్ధం ప్రభావంతో ప్రపంచంలోని అన్ని దేశాల చమురు ధరలపై ప్రభావం పడుతుంటే.. భారత్ లో మాత్రం పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రధాని మోదీ గారి నిబద్ధతకు ఇది ఒక నిదర్శనం.

15/03/2026

ప్రజలు మీరు గ్యాస్ గురించి ఆందోళన చెంద వాల్సిన అవసరం లేదు.. కొందరు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారు..

📍 Vikarabad Municipal Election🪷 Bharatiya Janata Partyవికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఘన...
13/02/2026

📍 Vikarabad Municipal Election
🪷 Bharatiya Janata Party

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఘన విజయం సాధించిన గౌరవనీయులైన కౌన్సిలర్లకు హృదయపూర్వక అభినందనలు 💐

🔸 5వ వార్డు నుంచి విజయం సాధించిన శ్రీమతి *స్రవంతి శ్యామ్ రెడ్డి* గారికి

🔸 24వ వార్డు నుంచి విజయం సాధించిన శ్రీమతి *రుచిత సాయిచరణ్ రెడ్డి* గారికి

🔸 28వ వార్డు నుంచి విజయం సాధించిన శ్రీమతి *టి. లావణ్య సురేందర్ బాబు* గారికి

🔸 33వ వార్డు నుంచి విజయం సాధించిన శ్రీ పి. *అనిల్ యాదవ్ గారికి*

అలాగే బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించిన గౌరవనీయులైన ఓటర్లకు,
పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు,
అహర్నిశలు శ్రమించిన కార్య‌క‌ర్త‌లకు,
బీజేపీ పార్టీ అభిమానులందరికీ
ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

Address

Vikarabad

Telephone

+919959238638

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP4Vikarabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share