TSNV Vikarabad

TSNV Vikarabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TSNV Vikarabad, Political organisation, Vikarabad.

13/03/2021
10/03/2021

గౌరవ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులారా జర ఆలోచించండి.

శాసనమండలిలో మీ సమస్యలపై ప్రశ్నించి..చర్చించి....పోరాడి , పరిష్కారం కొరకు గళమెత్తే ఎల్.రమణ గారి Sl.No 3 పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్ధన.

06/03/2021

నిరుద్యోగుల ఆత్మహత్యలు అగాలంటే.....ప్రశ్నించే గొంతుక ఎల్. రమణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ ప్రార్ధన.

05/03/2021

గత 27 సంవత్సరాలుగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతు, రెండు సార్లు ఎమ్మెల్యే గా, మంత్రిగా,ఒక సారి లోక్సభ సభ్యునిగా, ఖాదీ బోర్డ్ అధ్యక్షునిగా పని చేసిన అనుభవజ్ఞుడు మచ్చలేని నాయకుడు ఎల్.రమణ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.

03/03/2021

ప్రియమైన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ బాద్ జిల్లాల పట్టభద్రులారా... ఇది కేవలం ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే కాదు, 43 అసెంబ్లీ స్థానాలు, 3 ఉమ్మడి జిల్లాలు, 7 ఎంపీ స్థానాలు కవర్ చేస్తున్న ఎన్నిక. అమ్ముడు పోతే మన బతుకులు మారవు. ప్రశ్నించే గొంతుక అయిన ఎల్. రమణ గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలిలో మన గళాన్ని వినిపిద్దాం.

31/10/2020

Address

Vikarabad
501101

Website

Alerts

Be the first to know and let us send you an email when TSNV Vikarabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share