Heerekar Rakesh 27th ward

Heerekar Rakesh 27th ward 🗳️ నా విజన్

“ప్రజల కోసం పనిచేసే, పారదర్శకమైన, అభివృద్ధి పథంలో నడిచే వార్డు.”

01/02/2026

నమస్కారం 🙏🏻

ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన 27వ వార్డు అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందుకు వస్తున్నాను.
ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థిస్తున్నాను.

హీరేకర్ రాకేష్, వికారాబాద్- 27వ వార్డు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

30/01/2026

27వ వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన మాజీ వైస్ చైర్మన్ హీరేకర్ సురేష్ గారి కుమారుడు హీరేకర్ రాకేష్

28/01/2026
నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🏻
01/01/2023

నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙏🏻

ఈ రోజు 27వ వార్డు లో ఇంటింటికి శానిటేషన్ చేపిస్తున్న కౌన్సిలర్ సురేష్ గారు.
19/04/2021

ఈ రోజు 27వ వార్డు లో ఇంటింటికి శానిటేషన్ చేపిస్తున్న కౌన్సిలర్ సురేష్ గారు.

ఈ రోజు వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం...
10/04/2021

ఈ రోజు వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంషాద్ బేగం, టిఆర్ఎస్ నాయకులు రమణ,తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు (05-03-2021) శుక్రవారం నాడు చేవెళ్ల ఎంపీ *డాక్టర్ రంజిత్ రెడ్డి* గారు, వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్...
05/03/2021

ఈ రోజు (05-03-2021) శుక్రవారం నాడు చేవెళ్ల ఎంపీ *డాక్టర్ రంజిత్ రెడ్డి* గారు, వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* గారు, ఎమ్మేల్సీ ఎన్నికల ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే చింత *ప్రభాకర్* గారు మరియు ఎమ్మెల్సీ ఇంఛార్జి *జహంగీర్ పాషా* గారు, స్థానిక కౌన్సిలర్ సురేష్ గారు, వికారాబాద్ పట్టణంలోని గంగారంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేషన్ యువకులను కలిసి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి TRS అభ్యర్థి *ఎస్* *వాణి దేవి* గారిని గెలిపించాలని కోరడం జరిగింది. వారందరూ అందుకు సానుకూలంగా స్పందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో , PACS చైర్మన్ ముత్యం రెడ్డి, AMC చైర్మన్ విజయ్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, మాజీ ZPTC ముత్తాహర్ షరీఫ్, నాయకులు రమణ, శేఖర్, వెంకట్, తేజ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Bus stand way BT Road
06/02/2021

Bus stand way BT Road

Address

Vikarabad
501101

Telephone

+919440010231

Website

Alerts

Be the first to know and let us send you an email when Heerekar Rakesh 27th ward posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Heerekar Rakesh 27th ward:

Share