NextGen Andhra

NextGen Andhra Platform for AP Youth & Employees | Ideas | Governance | Future Vision

19/07/2026

ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా చేద్దాం.





19/07/2026

తప్పు చేస్తే మనవాడైనా,
ఇతరులైనా చర్యలు తప్పవు

గుంటూరులో మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేయించాం. పార్టీ నుండి సస్పెండ్ చేశాం.

19/07/2026

దివ్యాంగుల పాలిట
ఆపద్బాంధవుడు
చంద్రబాబు నాయుడు

దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని వైసీపీ నేతగా అధినేత జగన్, సజ్జలను కోరితే కనీసం స్పందించలేదు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పాలిట ఆపద్బాంధవుడిలా పెన్షన్ పెంచి ఇంటికే అందిస్తున్నారు. మా ఇంటిలో ఇద్దరు దివ్యాంగులు, ఒక వృద్ధుడికి కలిపి.. 16000 నెల నెల పెన్షన్ అందుకుంటున్నాం. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు.




18/07/2026
18/07/2026

గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వర్క్స్ మానిటరింగ్ సిస్టమ్‌ను పరిశీలించి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మెప్మా మహిళా సంఘాలు తయారు చేసి ప్రదర్శించిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించి, వారి ప్రతిభను అభినందించారు.

"ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త" కార్యక్రమం కింద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి, మహిళా సాధికారతకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఓ స్టాల్ వద్ద వెదురుతో తయారు చేసిన టోపీని ధరించి స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు.




Address

VIJAYAWADA
Vijayawada
521108

Website

Alerts

Be the first to know and let us send you an email when NextGen Andhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share