Team JanaSena Vijayawada

Team JanaSena Vijayawada పవర్ కోసం కాదు ప్రశ్నించటం కోసం

17/03/2026
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధ రామయ్య గారితో భేటీ అయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గా...
08/08/2024

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ సిద్ధ రామయ్య గారితో భేటీ అయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. Siddaramaiah Pawan Kalyan

*600 కుటుంబాలకు  కుక్కర్లు పంపిణీ**అట్టహాసంగా 54 ,55 డివిజన్ల కార్యాలయం ప్రారంభోత్సవం**ముస్లిం ముద్దుబిడ్డ పోతిన మహేష్*జ...
03/03/2024

*600 కుటుంబాలకు కుక్కర్లు పంపిణీ*
*అట్టహాసంగా 54 ,55 డివిజన్ల కార్యాలయం ప్రారంభోత్సవం*
*ముస్లిం ముద్దుబిడ్డ పోతిన మహేష్*
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ అధ్యక్షులు సోమీ. గోవింద్ 54 55 డివిజన్ కమిటీ మరియు సమన్వయకర్తలు సయ్యద్ ముబీనా,ఉప్పల. అజయ్, బొంతు. గంగాధర్, నసీమా, సల్మా, ఆతుకూరి .బాలు, పల్లంటి ఆది ఆధ్వర్యంలో పంజా సెంటర్ 54 & 55 డివిజన్ ల కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్, నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ గారు పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం 600 మందికి మహిళలకు కుక్కర్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ సమన్వయ కమిటీ, నగర కమిటీ ,అమ్మవారి ధార్మిక సేవ మండలి, కృష్ణా పెన్నా రీజినల్ కోఆర్డినేటర్స్, అధికార ప్రతినిధి, లీగల్ సెల్, ఐటి ,జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్స్, రీజినల్ పార్టీ కోఆర్డినేటర్స్, ప్రచార కమిటీ కోఆర్డినేటర్స్ ,పెద్దలు, వీర మహిళలు & జనసైనికులు తదితరులు పాల్గొన్నారు

01/03/2024
తెలుగు జన విజయ కేతనం సభ విజయవంతం అవుతుందని భారీగా ప్రజలు హాజరవుతున్నారని తెలిసి సిద్ధం సభను వాయిదా వేసుకున్న సీఎం జగన్.ప...
28/02/2024

తెలుగు జన విజయ కేతనం సభ విజయవంతం అవుతుందని భారీగా ప్రజలు హాజరవుతున్నారని తెలిసి సిద్ధం సభను వాయిదా వేసుకున్న సీఎం జగన్.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు గార్ల ఉమ్మడి నాయకత్వం పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది.

రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి విజయకేతనం ఖాయం వైసీపీ పతనం తథ్యం.

చలో తాడేపల్లి సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 4 బస్సులు 40 కార్లతో బయలుదేరిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం
ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్.

తెలుగు జన విజయకేతనం సభ సభకు బయలుదేరుతున్న బస్సులకు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, గుజారి అమర్, రాయల్ సేన ఈశ్వర్, పిల్లా శ్రీనివాసరావు, గోపిశెట్టి వెంకన్న, పోతిన సాంబశివరావు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.

ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ సమన్వయకర్త తిరుపతి సురేష్ చలో తాడేపల్లి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అభివృద్ధికి  నిలువెత్తు నిదర్శనంఅందుకే పోతిన మహేషన్న వెంటే పశ్చిమ జనం.....
23/02/2024

అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం

అందుకే పోతిన మహేషన్న వెంటే పశ్చిమ జనం.....






> ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.> న భూతో అనేలా ఉండబోతున్న సభ.> 50...
22/02/2024

> ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జనసేన-టీడీపీ ఉమ్మడి బహిరంగ సభ.

> న భూతో అనేలా ఉండబోతున్న సభ.

> 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు.

కలిసి సాగుదాం..విజయాన్ని లిఖిద్దాం..!!


21/02/2024

మనం గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం..!!
జై జనసేన..!!✊🏻🔥





లక్ష రూపాయల విలువ గల ఐరన్ ను కరుణామయ దేవాలయం చర్చి వారికి విరాళంగా పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేసిన జనసేన...
21/02/2024

లక్ష రూపాయల విలువ గల ఐరన్ ను కరుణామయ దేవాలయం చర్చి వారికి విరాళంగా పోతిన రామారావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందజేసిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్.






ఈరోజు సాయంత్రం  జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు...
19/02/2024

ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి *పోతిన వెంకట మహేష్* ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు, మరియు డివిజన్ సమన్వయకర్తల తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు
ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలపై చర్చించడం జరిగింది






19/02/2024

మద్యపాన నిషేధం లానే 2024 ఎన్నికల్లో గెలవడం కూడా మీకు ఒక డ్రీమ్ గానే మిగిలిపోతుంది..


Address

Vijayawada
520001

Website

Alerts

Be the first to know and let us send you an email when Team JanaSena Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share