12/03/2026
పేదవాడి జెండా పుట్టి నేటికి 16వసంతాలు.
జగనన్న పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.
దమ్మున్న నాయకుడు మన జగనన్న - దమ్మున్న జెండా మన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసే వరకు జగనన్న కోసం పోరాడదాం - మైలవరం గడ్డపై మన జెండా ఎగవేదాం.
రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన కొడుకు లోకేష్ బాగుపడ్డాడు తప్ప - రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమి లేదు.
- మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.
ది.12/03
మైలవరం/ఎన్టీఆర్ జిల్లా - వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో పార్టీ జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపి, స్థానిక ఎల్.హెచ్ కాంప్లెక్స్ మరియు మూడు బొమ్మల సెంటర్లో ఉన్న వై.యస్.ఆర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన
మాజీ మంత్రివర్యులు
మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త
శ్రీ జోగి రమేష్ గారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.