07/06/2026
🚨 Operation Dandayana
మహిళలు & చిన్నారులపై నేరాలకు కఠిన చర్యలు.
⚖️ వేగవంతమైన దర్యాప్తు
🚨 నేరస్థులకు కఠిన శిక్షలు
👮♀️ శిక్ష అనంతరం కూడా జీవితాంతం నిఘా
🛡️ బాధితులకు న్యాయం • నేరస్థులకు హెచ్చరిక
🌐