24/03/2026
మీరు బందరికి చేసింది ఏమైనా ఉంటే చెప్పండి?
1)బందరు కి పోర్టు తీసుకోచ్చింది పేర్ని నాని గారు, 2)బందరు కి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తీసుకోచ్చింది పేర్ని నాని గారు,
3)బందరుకి కృష్ణ యూనివర్సిటీ తీసుకోచ్చింది పేర్ని నాని గారు,
4)బందరుకి ఫిషింగ్ హార్బర్ తీసుకోచ్చింది పేర్ని నాని గారు,
5)బందరుకి రెండు సార్లు బిసి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళాను మేయర్ చేసిన ఘనత పేర్ని నాని గారి ది
6) కోనేరు సెంటర్ నుంచి జిల్లా పరిషత్ వరకు డబల్ రోడ్డు వేసింది పేర్ని నాని గారు.....
7) బందరు కి మెడికల్ కాలేజీ తీసుకోచ్చిన ఘనత పేర్ని నాని గారి ది...
8)ప్రతి గ్రామానికి మంచినీళ్ళు తీసుకేళ్ళిన ఘనత పేర్ని నాని గారు....
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి....
మీరు రెండు సార్లు గేలిచారు మీరు బందరికి చేసింది ఏమైనా ఉంటే చెప్పండి
#పేర్నికిట్టు
Machilipatnam Town Ysrcp
#వైస్సార్సీపీ Ysrcp Machilipatnam Parliament
Ysrcp India
Bandaru Bidda Perni Nani
Ysrcp Soldiers AP