12/10/2025
భువనేశ్వర్ లో జరుగుతున్న 40వ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర ప్రదేశ్ చెందిన షేక్ రోషన్ 110 మీటర్లు హడ్డిల్స్ లో సిల్వర్ మెడల్ మరియు వెంకటరామిరెడ్డి 1500 మీటర్ల పరుగుపందెంలో గోల్డ్ మెడల్ సాధించినందున శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తూ మరియు క్రీడల్లో స్ఫూర్తిని నిలపాలని తెలియజేశారు.