AP Govt Of Endowment Department

AP Govt Of Endowment Department Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AP Govt Of Endowment Department, Government Organization, Vijayawada.

16/12/2024
MEGA PARENT TEACHERS MEETING..Ward Members to the Chief Minister will take partThe Mega PTM must be Void of any Politica...
03/12/2024

MEGA PARENT TEACHERS MEETING..
Ward Members to the Chief Minister will take part
The Mega PTM must be Void of any Political Overtures
Be a Beacon of Guidance Adhering to Self-Discipline
Attendees should not display any Political insignia
Limit speeches to improve Education & School
Subject Matter: Education



గత ప్రభుత్వ నిర్వాకంతో, రాష్ట్రానికి పట్టిన మత్తుని వదిలించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన "ఈగల్"  కదన రంగంలోకి దిగింది. గం...
29/11/2024

గత ప్రభుత్వ నిర్వాకంతో, రాష్ట్రానికి పట్టిన మత్తుని వదిలించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన "ఈగల్" కదన రంగంలోకి దిగింది. గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి ఏర్పాటు చేసిన ఈగల్ విధివిధానాలపై హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గంజాయి, డ్రగ్స్ సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పని చేయనున్నట్లు వెల్లడించింది. అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్ , జిల్లాకో విభాగం, ఐదు చోట్ల ప్రత్యేక కోర్టులు ఉంటాయని తెలిపింది.


వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకంఅందుబాటులోకి కొత్త సాంకేతికతమొబైల్ ద్వారా ధాన్యం అమ్మాకానికి కూపన్హాయ్ అని మెసేజ్ చేసిన వెం...
18/11/2024

వాట్సాప్ ద్వారా ధాన్యం అమ్మకం
అందుబాటులోకి కొత్త సాంకేతికత
మొబైల్ ద్వారా ధాన్యం అమ్మాకానికి కూపన్
హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే ధాన్యం అమ్మకాల షెడ్యూల్..

వాట్సాప్ నెంబర్ 7337359375




EASE OF DOING FARMINGWhatsApp Makes Paddy Sale EasySell Paddy through 7337359375AP GOVT TO DEPOSIT MONEY WITHIN 24 HRSPR...
18/11/2024

EASE OF DOING FARMING
WhatsApp Makes Paddy Sale Easy

Sell Paddy through 7337359375

AP GOVT TO DEPOSIT MONEY WITHIN 24 HRS
PROCURED ₹314 CR WORTH PADDY
279 CR DEPOSITED IN ACCOUNTS
FARMERS CAN DECIDE WHEN & WHERE TO SELL




భూ ఆక్రమణల నిషేధ చట్టం..ఆక్రమణదారులకు 14 ఏళ్ల జైలు ప్రజల భూములకు శాశ్వత రక్షణ..
15/11/2024

భూ ఆక్రమణల నిషేధ చట్టం..
ఆక్రమణదారులకు 14 ఏళ్ల జైలు ప్రజల భూములకు శాశ్వత రక్షణ..



ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్
15/11/2024

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్


గుంతల నుండి గర్వంగా ప్రయాణించేలా రోడ్ల మరమ్మత్తులు శరవేగంగా జరిపిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రమాదకరం నుండి ఆనందకరమైన అభివృ...
14/11/2024

గుంతల నుండి గర్వంగా ప్రయాణించేలా రోడ్ల మరమ్మత్తులు శరవేగంగా జరిపిస్తున్న కూటమి ప్రభుత్వం ప్రమాదకరం నుండి ఆనందకరమైన అభివృద్ధి బాట....


ఆంధ్రప్రదేశ్ లో గుంటలు లేని రోడ్లుతో ప్రయాణం చేసేలా ప్రజలకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి యొక్క నేషనల్ హైవేస్ మరియు...
14/11/2024

ఆంధ్రప్రదేశ్ లో గుంటలు లేని రోడ్లుతో ప్రయాణం చేసేలా ప్రజలకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రతి యొక్క నేషనల్ హైవేస్ మరియు మండలాలు కలిపే రోడ్ల మరమ్మతు పనులు చేస్తుంది దీనివల్ల ఆనందకరమైన ప్రయాణం చేయవచ్చు, సమయం వృధా గా పోకుండా ఎన్నో జీవితాలు నిలపెట్టవచ్చు,కాపాడవచ్చు.



గుంతల నుండి గర్వంగా ప్రయాణించేలా రోడ్ల మరమ్మత్తులు శరవేగంగా జరిపిస్తున్న కూటమి ప్రభుత్వం... ప్రమాదకరం నుండి ఆనందకరమైన అభ...
13/11/2024

గుంతల నుండి గర్వంగా ప్రయాణించేలా రోడ్ల మరమ్మత్తులు శరవేగంగా జరిపిస్తున్న కూటమి ప్రభుత్వం...
ప్రమాదకరం నుండి ఆనందకరమైన అభివృద్ధి బాట....


Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when AP Govt Of Endowment Department posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share