TDP ARMY

TDP ARMY సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం  భవానిపురం లో 41 వ డివిజన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం  గారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ కలియర్ షరీఫ్...
08/09/2025

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం లో 41 వ డివిజన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ సలాం గారి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ కలియర్ షరీఫ్ హజరత్ సాబీర్ సందల్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ గారు, నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేష్ గారు, నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ సుధాకర్ గారు, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి సయ్యద్ కరీముల్లా గారు, డివిజన్ అధ్యక్షులు సంతోష్ గారు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా గారు, డివిజన్ కమిటీ సభ్యులు, మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా *ధన్యవాదములు*🙏🏻🙏🏻🫱🏻‍🫲🏻🫱🏻‍🫲🏻

*సయ్యద్ ఖాజా*
*41 వ డివిజన్ ప్రధాన కార్యదర్శి*

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 41వ డివిజన్ లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది... ఇంటి...
18/07/2025

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురం 41వ డివిజన్ లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది...

ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు ప్రజలకు వివరించాము... ఎన్డీఏ కూటమి ఏడాది పాలనపై ప్రజాభిప్రాయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది... 41 వ డివిజన్ లో అన్ని బూతుల్లో ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్యలపై పోరాటం, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిత్యం ప్రజలతోనే ఉంటున్నాం.. గత ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి గురించి ఏనాడు పట్టించుకోలేదు.. ఇంటింటికి తిరుగుతామన్న వైసిపి నాయకులు విజయవాడలో కనబడితే తరిమి తరిమి కొట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు...

41 వ డివిజన్ లోని అన్ని బూతుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసినందుకు డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకు అభినందనలు...

ఈ కార్యక్రమంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిశీల‌కులు చిట్టాబ‌త్తుని శ్రీనివాస‌రావు గారు, రాష్ట్ర కార్య‌ద‌ర్శి గ‌న్నె ప్ర‌సాద్ (అన్న) గారు, ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్‌ గారు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఫ‌తావుల్లా గారు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు షేక్ ఆషా గారు,జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సొలంకి రాజు గారు, నియోజ‌క‌వర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌ గారు, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ యేదుపాటి రామ‌య్య‌ గారు, కో-క్ల‌స్ట‌ర్ శివాజీ గారు, 41వ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఖాజా గారు, మాజీ కార్పొరేట‌ర్లు ఖాద‌ర్ గారు, బ‌బ్బూరి నారాయ‌ణ స్వామి గారు, సీనియ‌ర్ నాయ‌కులు క‌రీముల్లా గారు, ప‌త్తి నాగేశ్వ‌రరావు గారు, చిన్న సుబ్బ‌య్య‌ గారు, సుబ్బారెడ్డి గారు, శివ‌శ‌ర్మ‌గారు, ప్ర‌భుదాసు గారు, రేగళ్ల ల‌క్ష్మ‌ణ‌రావు గారు, సుర‌భి బాలు గారు, టిడిపి నాయ‌కులు న‌సీమా గారు, సుభాషిణి గారు, అబీబుల్లా గారు, ఫైజా గారు, చైత‌న్య‌ గారు మరియు తదితరులు పాల్గొన్నారు...

#సుపరిపాలనలోతొలిఅడుగు

కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో ఈనెల 18వ తేదీన మొగల్రాజపురం ల...
17/07/2025

కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో ఈనెల 18వ తేదీన మొగల్రాజపురం లోని పిబి సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నందు మెగా జాబ్ మేళా...

ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాను...

Registration Link : https://naipunyam.ap.gov.in/user-registration

సాధారణ వ్యక్తి వద్దకు వెళ్లి మీ ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాను అట్టున్నారు..... అలాగే పార్టీ కోసం కుటుంబాని పక్కనపెట...
02/07/2025

సాధారణ వ్యక్తి వద్దకు వెళ్లి మీ ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాను అట్టున్నారు..... అలాగే పార్టీ కోసం కుటుంబాని పక్కనపెట్టి అర్థికంగా ఇబ్బంది పడుతున్నా వారు చాలామంది ఉన్నారు సార్..... దయచేసి గుర్తించండి 🙏🏻

25/09/2024

విపత్తుల సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అభినందనీయం - ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

*ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గౌ : శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, మైలవరం నియోజకవర్గం శ...
30/06/2024

*ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులు గౌ : శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని, మైలవరం నియోజకవర్గం శాసనసభ్యులు గౌ : శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది గత ప్రభుత్వ హయం లో విద్యార్థుల సమస్యల పట్ల చేసిన పోరాటాలు టీఎన్ఎస్ఎఫ్ తరుపున వివరించడం జరిగింది రాబోవు రోజుల్లో అవన్నీ కూడా సరిచేస్తం యువత కు మంచి అవకాశాలు కల్పిస్తాం అనీ ఆయన హామీ ఇచ్చారు...*

*సయ్యద్ ఖాజా*
*టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి*
*విజయవాడ పార్లమెంట్*

బాబుగారి అరెస్ట్ కి ఒక కారణం ఐన వాడికి అపాయింట్మెంట్స్ ఇచ్చి కలిపేసుకుంటున్నారు..బొకే తీసుకొని రాగానే వాడితో ఫోటోలు. కార...
26/06/2024

బాబుగారి అరెస్ట్ కి ఒక కారణం ఐన వాడికి అపాయింట్మెంట్స్ ఇచ్చి కలిపేసుకుంటున్నారు..

బొకే తీసుకొని రాగానే వాడితో ఫోటోలు.

కార్యకర్తలకి మాత్రం అపాయింట్మెంట్స్ ఇవ్వరు....

తెలుగుదేశం పార్టీ యువ నాయకులు విజయవాడ పార్లమెంటు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్ ) కార్యదర్శి Syed Khaja Tdp ...
13/06/2024

తెలుగుదేశం పార్టీ యువ నాయకులు విజయవాడ పార్లమెంటు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్ ) కార్యదర్శి Syed Khaja Tdp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను….

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when TDP ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share