Liberation Congress

Directions Website

Liberation Congress పేదల చేత పేదల యొక్క పేదల కోసం సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే అధికజన మహా సంకల్పం

06/10/2026

అవి హామీలు కాదు నినాదాలు

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ నడవ రమేష్ గారి తండ్రి శ్రీ నడవ ఆశీ...
04/10/2026

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పాశ్చాపురం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ నడవ రమేష్ గారి తండ్రి శ్రీ నడవ ఆశీర్వాదం గారు అనారోగ్యంతో మరణించగా వారి భౌతిక కాయానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు

03/10/2026

ప్రజలకు అంతా తెలుసు

ఏలూరులో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్య సదస్సులో పాల్గొని ప్రసంగించిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్య...
03/10/2026

ఏలూరులో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్య సదస్సులో పాల్గొని ప్రసంగించిన మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దళాధిపతి శ్రీ విజయ్ కుమార్ GSrkr గారు

మన ఏలూరుకి మన దళాధిపతిఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్య సదస్సు ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్,దళాధిపతి శ్రీ విజయ్ కుమార్అధ్యక్...
02/10/2026

మన ఏలూరుకి మన దళాధిపతి

ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల
ఐక్య సదస్సు

ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్,దళాధిపతి శ్రీ విజయ్ కుమార్
అధ్యక్షులు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ

తేదీ: 03.10.2026
సమయం: ఉదయం 10 గంటలకు
వేదిక: డీసీఎంఎస్ హాల్, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు

Address

Tadepalli
Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when Liberation Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share