JanaSena Party vijayawada

JanaSena Party vijayawada Digital Regiment of JanaSena Party (vijayawada constituency)

Date : 3-10-24Press note అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన జంబో కమిటీ 56 మందితో ఉపయోగం లేదు ఎవరికి ప్రయోజనం లేదుఈ జంబో కమిటీ...
03/10/2024

Date : 3-10-24
Press note
అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన జంబో కమిటీ 56 మందితో ఉపయోగం లేదు ఎవరికి ప్రయోజనం లేదు
ఈ జంబో కమిటీ వలన అటు భక్తులకు ఇటు అధికారులకు తలపోట్లు తప్పవు.
56 మంది జంబో కమిటీ ఎక్కడ కూర్చుంటారు? చైర్మన్ రూమ్ లో కూడా 56 మంది కూర్చునేందుకు సదుపాయం లేదు? కొండపైకి ఎలా వస్తారు? వీరు వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకుంటారు? అసలు మీరు సేవ చేస్తారా లేక దర్శనాలు ప్రసాదాలని అమ్మవారి ఆలయ ఆదాయానికి గండి కొడతారా? ఉత్సవ కమిటీ సభ్యులు వారి బంధువుల్ని మిత్రులను కుటుంబ సభ్యులు దర్శనాల పేర్లతో ఖచ్చితంగా అందరికీ ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తి కావస్తున్న ఇంతవరకు పాలకమండలి ఏర్పాటు చేసుకోలేని అసమర్థ పరిస్థితిలో ఉన్నారంటే ఇంతకన్నా కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు ఏమన్నా ఉందా? లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు చెబుతున్నారు. అధికారులందరూ కొత్తవారే ఉత్సవాలు ఎంతో పకడ్బందీగా సమన్వయంతో అన్ని శాఖల వారు ఎలా నడుపుతారొనని మాకు చాలా ఆందోళనగా ఉంది మరల ఈ జంబో కమిటీ వలన తలనొప్పులు తప్పవు. మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున ఈ జంబో కమిటీ వలన గందరగోళం తప్పదు. దీనివలన అమ్మవారి భక్తులకు ఇబ్బందులే.
సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ధర్మం ఎక్కడుంది? విజయవాడ నగరంలో అమ్మవారి దసరా ఉత్సవాలుకు వేసినా తాత్కాలిక కమిటీలో జనసేన పార్టీ విజయవాడ నుండి అవకాశం పొందిన వారెవరో ఒక్కసారి పరిశీలించండి. జనసేన పార్టీ విజయవాడ తరఫున అవకాశం పొందిన జంబో కమిటీలో సామాజిక న్యాయం సామాజిక సమతుల్యత లోపించింది. దసరా ఉత్సవాలకు ఏర్పాటుచేసిన జంబో కమిటీలో జనసేన పార్టీ తరఫున అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులలో ఒక్కరికి కూడా అవకాశం ఎందుకు కల్పించలేదు. అమ్మవారి ఆలయం 38వ డివిజన్లో ఉన్నది అక్కడ జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు బిసి వర్గానికి చెందిన వ్యక్తి కనీసం తాత్కాలికే కమిటీలో అయిన అతనికి స్థానం కల్పించి ఉంటే బాగుండేది.
పోతిన వెంకట మహేష్

వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ

అమ్మవారి ఆలయ వార్షిక బడ్జెట్ 100 కోట్ల రూపాయలు ఉన్న శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి మాత్రం నామమాత్రం. 13 కోట్ల రూపాయలతో ఏర్...
25/07/2024

అమ్మవారి ఆలయ వార్షిక బడ్జెట్ 100 కోట్ల రూపాయలు ఉన్న శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి మాత్రం నామమాత్రం.

13 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఎలివేటెడ్ క్యూ లైన్ వల్ల ప్రయోజనం ఎంత?

5 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన శివాలయంలో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతుంది అంటే ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం ఎంత అత్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

5 కోట్ల రూపాయలతో రక్షణ పరికరాలు మహా మండపంలో నేటికీ నిరుపయోగంగా ఉన్నాయి.

మాస్టర్ ప్లాన్ అమలు మరియు మార్పు చేర్పుల కోసం ఇంజనీరింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసి తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన అనుభవజ్ఞులైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను నియామకం చేయండి.

దర్శనం కోసం వచ్చే అమ్మవారి భక్తులకు అడుగడుగునా ఆటంకాలే.

అమ్మవారి ఆలయంలో ఎటు చూసినా వ్యాపార కోణం ఆధ్యాత్మిక వాతావరణం పెంచే పరిస్థితి ఎక్కడ లేవు.

ఇంజనీరింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి.

అమ్మవారి ఆలయంలోని నిధుల దుర్వినియోగంపై అధికారులు ప్రభుత్వం దృష్టి సారించాలి.

కనకదుర్గ నగర్ లో అమ్మవారి భక్తులకు ప్రవేశం చాలా కఠినంగా ఉంటుంది చెప్పాలంటే సాహసం చేయాల్సిందే.

అమ్మవారి ఆలయంలో ఇంజనీరింగ్ విభాగంలో కొంతమంది అధికారులు చాలా కాలంగా తిష్ట వేశారు వారి అక్రమాలు అన్ని ఇన్ని కావు.

స్నాన గాట్ల వద్ద బాత్రూమ్స్ లేవు అన్ని టెంపరరీ, మహిళలు దుస్తులు మార్చుకునే పరిస్థితి కూడా లేదంటే 100 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ దేనికోసం ఎవరికోసం.

వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ గారి సూచనల మేరకు అమ్మవారి ఆలయ ఈవో రామారావు గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన పైలా పవన్, సిగ్నం శెట్టి రాము గుప్తా, ఎం హనుమాన్, షేక్ అమీర్ భాష, నాగోతి. కిషోర్ మరియు లండ ప్రశాంత్.

మోసపోయానే గాని ఓడిపోలేదు ఓటమి నుంచి త్వరగా కోలుకోవచ్చు మోసం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది శక్తి కూడగట్టుకుని ప...
20/07/2024

మోసపోయానే గాని ఓడిపోలేదు ఓటమి నుంచి త్వరగా కోలుకోవచ్చు మోసం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది శక్తి కూడగట్టుకుని పోరాటం చేయడానికి

నకిలీ డాక్టర్ సమాజానికి ఎంత ప్రమాదకరమో నకిలీ ప్రజా ప్రతినిధి అంతకు మించి ప్రమాదకరం.

మంచి డాక్టర్ ప్రజల ప్రాణాలు కాపాడుతారు
నకిలీ డాక్టర్ డబ్బు కోసం ప్రజల ప్రాణాలుతో చెలగాటమాడుతారు.

ఏడాదంతా రాత్రింబవళ్లు కష్టపడి చదివి దేవుడికి దండం పెట్టుకొని అద్భుతంగా పరీక్ష రాసి 90% మార్కులు వచ్చిన వాడికి సీటు రాకుండా కొచ్చిన్ పేపర్ లీక్ చేసిన వాడితో కుమ్మక్కై డబ్బులు ఇచ్చి కొచ్చిన్ పేపర్ కొట్టేసి పరీక్ష రాసి సీటు తెచ్చుకొని డాక్టర్ అయితే వాడి చేతిలో పేషెంట్ల చావు బ్రతుకులు పేషెంట్ అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి.(PG NEET అయినా రాజకీయాలైనా)

కొచ్చిన్ పేపర్ లీక్ ను సమర్థించని తల్లిదండ్రులు రాజకీయాల్లో మాత్రం ఎందుకు దొడ్డి దారిలో వచ్చేవారిని ఎందుకు సమర్థిస్తున్నారు?

ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి తన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసుకోలేక, రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసే అతి దౌర్భాగ...
12/05/2024

ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి తన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసుకోలేక, రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసే అతి దౌర్భాగ్యపు రికార్డ్ ని సొంతం చేసుకోబోతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు.

పార్టీలేదు...బొక్కాలేదు.

పోతిన వెంకట మహేష్, వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ.

22/04/2024

• అమ్మిశెట్టి వాసు ఒక ఆకు రౌడీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ లోని పోతిన వెంకట మహేష్ గారి కార్యాలయంలో కరీముల్లా గారు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జనసేన ముసుగులో ఎన్ని అక్రమాలు చేసావో అందరికీ తెలుసు. కోడి మాంసం అమ్ముకునే షాపు నుండి బయటకు వచ్చి కియా కార్నివాల్ కారు ఎలా కొన్నావు అపార్ట్మెంట్ ఎలా కొన్నావు? ఏం వ్యాపారాలు చేసావని డబ్బులు సంపాదించావు.
నీ మీదే ఎన్ని కేసులు ఉన్నాయో అ చిట్టా
1.) 142/2011 (143,147,148,324,506,ipc )
2.) 768/2021 (151crpc)
3.) 201/2003 (420- ipc)
4.) 299/2017 (151 crpc )
5.) 78/2022 (143,149,188,290,341,IPC)
6.) 149/2019 ( 143,188,34,341,IPC )
7.) 549/2022 (149,283,341,342,353,IPC)
ప్రతిపక్షంలోఉన్న రాజకీయ నాయకులు నిరంతరం కార్యక్రమాలు చేయాలంటే ఆస్తులు అమ్ముకుంటారు పోతిన మహేష్ గారి లాగా కానీ నువ్వేంటి ప్రతిపక్షంలో ఉండి కారు అపార్ట్మెంట్ కొనుక్కున్నావ్ ఈ లాజిక్ ని ఒక్కడికే ఎలా సెట్ అయింది. నువ్వు ప్రతిసారి జనసేన నాయకుల్ని ముఖ్యంగా కాపుల్ని చితక బాదావు ఏనాడైనా ఇతర పార్టీలపైకి ఎందుకు వెళ్లాలా ?ముందు దీనికి సమాధానం చెప్పు.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో దసరాలో జనసేన పార్టీలో నాయకులపై భౌతిక దాడి చేశావ్ కానీపవన్ కళ్యాణ్ గారు నీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదంటే పవన్ కళ్యాణ్ గారు రౌడీయిజాన్ని గూండాయిజాన్ని పార్టీకార్యాలయంలో ప్రోత్సహించినట్టే కదా
2023 ఆవిర్భావ సందర్భంగా ఆటోనగర్ నుంచి మచిలీపట్నం ర్యాలీ సందర్భంలో కొందరు పట్ల నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తే స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మనుషులు నిన్ను బాదిన మాట నిజమా కాదా.
పోతిన మహేష్ గారి మీద ఇష్టానుసారం అవాకలు చావాకులు పేలితే మాకు ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసు
వంగవీటి మోహన్ రంగా గారిని నీ పుట్టినరోజు సందర్భంగా తక్కువ చేసి మాట్లాడిన మాట నిజం. నీ పుట్టినరోజు సందర్భంగా తక్కువ చేసి మాట్లాడిన మాట నిజం కాదా?
పోతిన మహేష్ గారు సంధించిన ప్రశ్నలకు రాజకీయంగా సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టించేలా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు జనసేన పార్టీ ఖాతాలో ఎంత డబ్బులున్నాయి, కౌలు రైతులు ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయి, ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా ఎంత వచ్చాయి ఇలాంటి అంశాలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదు.
2021 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓటు వేస్తే తొమ్మిదో వార్డులో వచ్చిన ఓట్లు 230. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓటు వేసిన ఆ వార్డు అభ్యర్థి కూడా గెలవలేదంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఏ విధంగా చూశారో అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోతిన మహేష్ గారి నిరంతరం ప్రచారం చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చాయి మహేష్ గారికి ప్రజల్లో ఉన్న ఆదరణకి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి . విజయవాడ నగరంలో 64 వార్డులు ఉంటే సుమారు 58 వార్డులకు డివిజన్ అధ్యక్షులను 48 డివిజనులకు కమిటీలను నగర కమిటీ అమ్మవారి ధార్మిక కమిటీ అనుబంధ విభాగాలను బలోపేతం చేశారు విజయవాడ నగరంలోనే పోతిన మహేష్ సామర్థ్యం తోనే ఇలా జరిగింది మరి ఎక్కడ ఎందుకు జరగలా? తెనాల్లో ఈ రోజుకి కమిటీలు లేవు దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు. రాష్ట్రంలో అనేక ఉమ్మడి జిల్లాల్లో పార్టీ కమిటీలను నియామకం చేయలేకపోయింది అంటే పార్టీకి సమర్ధత లేదని మీరు ఒప్పుకుంటున్నారు. మహేష్ నిరంతర ఉద్యమకారుడు ప్రజా సమస్యలపై పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రత్యామ్నే రాజకీయ శక్తిగా ఎదుగుతారని నమ్మరు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ అంశంపై ఎవరు ఎందుకు మాట్లాడరు.
పోతిన మహేష్ గారు జనసేన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే పశ్చిమ నియోజకవర్గం లో చాలామంది జనసేన పార్టీ ని వదిలి తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీలోకి వెళ్లిపోయారు. ఏమన్నా అంటే పొత్తు ధర్మం అంటున్నారు ఒక ఇన్చార్జి ఇక్కడ ఉండగా నిర్ణయం తీసుకోవడానికి ముందే వీళ్ళందరూ పార్టీ మారిపోయిన మాట వాస్తవం ముందు దీనికి అందరూ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. జనసేన పార్టీ జెండా గుర్తు మీకు ముఖ్యం కాదు వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకు ఉన్న ప్రాధాన్యత పార్టీపై లేదని చెప్పడానికి ఎంత కన్నా నిదర్శనం ఏం కావాలి మీ అందరి ప్రవర్తన నమ్మకద్రోహం కుట్రలు మహేష్ గారికి అర్థమయ్యే జన రంజక పాలన అందిస్తూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మహేష్ గారిని విజయవాడ నగరంలో బస్సు యాత్ర సందర్భంగా బస్సు మీద నుంచోపెట్టి ఒక బీసీ నాయకుడికి ఎంతో గౌరవం ఇచ్చారు ఏనాడైనా జనసేన పార్టీ లో జరిగిందా ఏనాడైనా ఎవరికైనా (వారాహి )గౌరవం దక్కిందా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. విలేకరుల సమావేశంలో నెమాలా. సంజీవరావు, పొట్నూరి శ్రీనివాసరావు, బందే చోడ్ శ్రీనివాసరావు, అడ్డూరి తమ్మారావు, బొట్టా సాయికుమార్, తమ్మిన రఘు, అగ్రహారపు రాజు ,పిల్లాశంకర్ ,సోమీ మహేష్ , సాబింకర్ నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

ప్రెస్ నోట్• రామాటాకీస్& కళాక్షేత్రం కోడిపెట్ట బాడిత శంకర్. • బాడిత శంకర్ రౌడీషీటర్. లోఫర్ • ప్రతి ఎన్నికలకి పార్టీలు మా...
21/04/2024

ప్రెస్ నోట్
• రామాటాకీస్& కళాక్షేత్రం కోడిపెట్ట బాడిత శంకర్.
• బాడిత శంకర్ రౌడీషీటర్. లోఫర్
• ప్రతి ఎన్నికలకి పార్టీలు మారుతూ ఉంటాడు తెలుసుగా దీని అర్థం.
వీడి మీద ఉన్న కేసులు
Crime numbers : 1) 583/2022,( 420 ipc) 2) 2773/2012 (324-ipc), 3) 270/2009 (110,41(2)- crpc )
4)195/2016 (290,34,341,ipc,32-pa-1861) 5) 545/2012 (151crpc
2004 నుంచి 2008 వరకు కాంగ్రెస్ పార్టీ. వీడి అతి భరించలేక లగడపాటి రాజగోపాల్ గారు తరిమేసారు.2009లో ప్రజారాజ్యం పార్టీ.
వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక ఏడాది తర్వాత తరిమేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆకుల శ్రీనివాస్ గారితో. 2019లో ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్ కుమార్ గారితో. 2020 నుంచి 2023 వరకు వైయస్ఆర్సీపీ నాయకులతోనే మమేకమై తిరిగారు. 2023 డిసెంబర్ నుండి జనసేన అంటూ నేటికీ వైయస్ఆర్సీపీ నాయకులతోనే టచ్ లో ఉంటూ పశ్చిమంలో మాత్రం డ్రామాలు చేస్తున్నాడు.
ఇట్లాంటి రౌడీషీటర్ 420 కూడా లెక్చరర్ గా పనిచేసి ప్రజా పోరాటాలు ఉద్యమాలు చేసి 8 సంవత్సరాలు పాటు జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తన విలువైన కాలాన్ని, కష్టాన్ని, ఆర్థిక వనరులను అన్ని వదులుకొని పనిచేసిన పోతిన మహేష్ గారి సీటుని పొత్తుల్లో వదులుకోలేదు పచ్చ నోట్ల కోసం మాత్రమే వదులుకున్నారు ఇది ముమ్మాటికి నిజం.
పోతిన వెంకట మహేష్ గారి మీద ఆవాక్కులు చవాకులు పేలుతుంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే.
బాడీ శంకరకు రౌడీ షీటర్ మాత్రమే కాదు. విద్యాధరపురం సితార సెంటర్ వెనుక రెండు ఎకరాల విలువైన స్థలాన్ని కొట్టేయడానికి కొన్ని పత్రాలను సృష్టించి కుట్ర చేయించినందువలన అధికారులు ఒత్తిడి తట్టుకోలేక పి ఆర్ కె బిల్డింగ్ సమీపంలోని ఆశ్రమం రోడ్డు దగ్గరలోని సొంత ఇంటిని కాళీ చేసి కొన్నాళ్లు అద్దె ఇంటిలో అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చాలామంది చెబుతూ ఉంటారు. ఇటువంటి రౌడీషీటర్ భూములను అక్రమంగా కొట్టేయాలను కూనే వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహిస్తూ ఉంటారు నిజాయితీపరులంటే ఆయనకి నచ్చదు. జనసేన పార్టీ నుంచి వరుసగా నెల్లూరు, కృష్ణ ,ఉభయగోదావరి జిల్లాలు& విశాఖ నుండి నాయకులు జనసేన పార్టీ మీద నమ్మకం లేక పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం లేకుండా వైఎస్సార్సీపీ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువాలు కప్పుకుంటూ జనసేన పార్టీని ఖాళీ చేసేస్తుంటే ఈ పనికిమాలిన వాళ్ళు పార్టీ ఖాళీ అయిపోతున్న ఏ పని పాట లేనట్టు పోతిన మహేష్ గారి మీద ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. గతంలో ఒక సామెత ఉంది ఏదో తగలబడి పోతూ ఉంటే ఒకడు పిడేలు వాయించుకున్నాడు అంట. ప్రస్తుతం జనసేన పార్టీ పరిస్థితి అలా ఉంది. పార్టీ వలసలు ఆపుకునే ప్రయత్నం చేయకుండా పోతిన మహేష్ మీద ప్రెస్ మీట్ లు పెడితే జనసేన పార్టీలో వలసలు ఆగుతాయా ముందు ఆ పని చూడండి.
సోమి.గోవిందరావు
Ysrcp నాయకులు
పశ్చిమ నియోజక వర్గం.

Address

9-69-26, Pothina Ramarao Street, Kotthapeta
Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Party vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JanaSena Party vijayawada:

Share