ఆత్మ గౌరవం - Athma Gauravam

ఆత్మ గౌరవం - Athma Gauravam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ఆత్మ గౌరవం - Athma Gauravam, Political organisation, h no 20-3/2-2A ramalayam Street ayodhya nagar, Vijayawada.

08/04/2024

అనకాపల్లి యువతల అభివృద్ధి గురించి జనసేనాని హామీలు..| Pawan Kalyan Promises To Anakapalle Youth| |ఆత్మ గౌరవం

youth speech tour live news bahiranga sabha with anakapalle youth with people speaks about yuva devlopment yuva abhivrudhi haamilu promises youth skill devlopment of andhra pradesh pension devlopment courses for jansenaparty promises to anakapalle youth

07/04/2024

chandrababu naidu lokesh
సత్తెనపల్లి అంటే గుర్తుకు వచ్చేది, నా సోదరుడు, పల్నాటి పులి కోడెల శివప్రసాద్… |MaguntaRaghavaReddyYuvasena

chandrababu naidu lokesh # desam party naidu speech naidu latest news naidu samavesam kalyan comments speaks about kodela sivaprasad speaks about jagan siko palana jagan of andhra pradesh for tdp with people

04/04/2024

system
విద్యా వ్యవస్థను అస్థవ్యస్థం చేసి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడిన జగన్ రెడ్డి - టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్! |ఆత్మ గౌరవం.

speech speaks about jagan worst palana system desam party news kalyan comments of andhra pradesh for tdp

04/04/2024

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో కూడా హత్యా రాజకీయాలతో లబ్ది పొందాలని చూస్తున్న జగన్... | ఆత్మ గౌరవం


#హత్యా రాజకీయాలు palana speech press meet speaks about jagan abadhaalu speech video #ఎన్నికల కమిషన్

04/04/2024

మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలతో చర్చలు జరుపుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. | ఆత్మ గౌరవం

with people latest news lokesh padayatra lokesh yuvagalam lokesh public talk lokesh yuvagalam padayatra official leader naralokesh lokesh tour #తెలుగుదేశం పార్టీ deasm party for tdp for telugudesamparty niyojakavargam

01/04/2024

ఫేక్ న్యూస్ ని సోషల్ మీడియాలో పెట్టిన వైసీపీ నాయకులు....

వెధవల్లారా... ఇలాంటి ఫేక్ చేయటానికి, మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు..
మాయ చేసే మోసగాళ్ళతో జాగ్రత్త

speech latest news news samavesam pension comments trolls on jagan
of andhra pradesh for tdp speech bahiranga samavesam with people

01/04/2024

నాలుగు వేల రూపాయలు పెన్షన్ను మొదటి తారీకులో ఇంటికి వచ్చి ఇచ్చేలా చేస్తాం...

ఎన్నికల కమిషన్ ని కోరుతున్నా, ప్రభుత్వ అధికారుల చేత, ఇంటి దగ్గరే పెన్షన్ లు ఇవ్వాలి. నా పేద వాళ్ళు బైటకి రాలేరు. ఎండలు తీవ్రంగా ఉన్నాయ్. వాలంటీర్లు లేక వేరే వాళ్ళచేత ఇంటికి వచ్చి పెన్షన్ ఇప్పిస్తా అన్నారు.
జగన్ రెడ్డి శవ రాజకీయాలని ప్రజలు నమ్మకండి. నిజమైన సేవ అందిచడం లేదు.

chandrababu naidu lokesh desam party naidu speech naidu latest news news naidu samavesam pention kalyan comments trolls on jagan
of andhra pradesh for tdp speech bahiranga samavesam with people

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి ఒంగోల.దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా ప్రగతి కోసం పాటుపడుతూ, ప...
30/03/2024

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి ఒంగోల.

దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా ప్రగతి కోసం పాటుపడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరుపున ఒంగోలు నియోజకవర్గం నుండి జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయుచున్నారు. కావున ఓట్లు వేసి గెలిపించుకునే బాధ్యత మన అందరిది
srinivasulu reddy # subbarami reddy son, ap mp, parliament, srinivasulu reddy Chandrababunaidu

#

దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా ప్రగతి కోసం పాటుపడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి...
30/03/2024

దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా ప్రగతి కోసం పాటుపడుతూ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరుపున ఒంగోలు నియోజకవర్గం నుండి జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయుచున్నారు. కావున ఓట్లు వేసి గెలిపించుకునే బాధ్యత మన అందరిది

ఊరు వాడా ఒకటే మాట
సైకిల్ గుర్తుకే మన ఓటు
రావాలి రావాలి మళ్ళి సైకిల్ ఏ రావాలి

27/03/2024

వైసీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల యొక్క ఆర్థిక సంక్షేమాన్ని గాలికొదిలేసింది.

ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆర్థికంగా, రాజకీయంగా మేలు చేసింది: తెలుగుదేశం. వైసీపీ ప్రభుత్వం రాగానే, ఆ పథకాలన్నీ రద్దు చేసి, ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేసింది.
-నారా చంద్రబాబు నాయుడు!


మార్కాపురం లోని వేములకోట లో మాజీ సర్పంచ్ శ్రీ సుబ్బారెడ్డి గారి జన్మ దిన వేడుకల్లో మరియు పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్...
25/03/2024

మార్కాపురం లోని వేములకోట లో మాజీ సర్పంచ్ శ్రీ సుబ్బారెడ్డి గారి జన్మ దిన వేడుకల్లో మరియు పలు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి తనయులు యువ నాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు మరియు పలువురికి స్థానిక నాయకులు.
శ్రీ మాగుంట రాఘవ రెడ్డి
ప్రకాశం జిల్లా ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి

Address

H No 20-3/2-2A Ramalayam Street Ayodhya Nagar
Vijayawada
520003

Telephone

+917330703531

Website

Alerts

Be the first to know and let us send you an email when ఆత్మ గౌరవం - Athma Gauravam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ఆత్మ గౌరవం - Athma Gauravam:

Share