APCM YSJ YSRCP

APCM YSJ YSRCP FANS of AP DYNAMIC CM YS JAGAN MOHAN REDDY

జగన్ మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మార్క్ కనపడకుండా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్ర...
12/02/2026

జగన్ మోహన్ రెడ్డి గారి అభివృద్ధి మార్క్ కనపడకుండా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు చేసిన కూటమి ప్రభుత్వం
స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డుగా మారుస్తూ ఉత్త‌ర్వులు జారీ
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

12/02/2026

ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీదా ఎన్ని అక్రమ కేసులు పెట్టిన

తగ్గేదే లే 😎
మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు 🐯 గారు

YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

12/02/2026

రాజు ఎక్కడున్నా రాజేరా... 🔥
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

12/01/2026

ఎవడికి ఉపయోగం..ఈ డబ్బులతో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తిచేయొచ్చు....కదా...😏

అంత గా కట్టాలి అనుకుంటే... మీ టీడీపీ పార్టీ వాళ్ళు చందాలు వేసుకొని కట్టుకోండి...

రాజుల సొమ్ము రాళ్లపాలు.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఈ విగ్రహాల పాలు....


YS Jagan Mohan Reddy

YSR Congress Party - YSRCP

12/01/2026

అందరికీ సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు ♥️🎉

YS Jagan Mohan Reddy

YSR Congress Party - YSRCP

30/11/2025

*YSJ 💫😎💥🔥🏹*
*మా జగన్ అన్న ఎప్పుడూ పోటికల్ కింగే...*
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

30/11/2025

*2014 లో టీడీపీ బలం తో బీజేపీ కలిసే వచ్చారు..... జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు*

*2019 లో టీడీపీ+బీజేపీ బలం చాలక జనసేన ఇతర పార్టీల పొత్తు బలం తో కలిసే పోటీ చేశారు ... అయినా జగన్ మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు*

*2024లో కూడా టీడీపీ +బీజేపీ+జనసేన+ఇతర పార్టీల బలం చాలక EVM టాంపరింగ్ బలం తో కలిసే పోటీ చేశారు ..... అయినా కూడా మూడు అంటే మూడు నెలల్లో కార్యకర్తలను కాపాడుకుంటూ బలం గానే జగన్ మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు*

*2029 లో కూడా టీడీపీ+బీజేపీ+జనసేన+EVM లు+ఇతర పార్టీల తో కలిసే పోటీ చేస్తారు అని తెలిసి కూడా *జగన్ 2.0 మొదలెట్టాడు🤙*.....

*ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారి బలం పెంచుకుంటే వస్తున్నారు ...*
*ప్రతిసారి పార్టీ గెలుపు కోసం బరిలో నిలిచేవాడే ధీరుడు...*

*ఆ ధీరుడు పోరాటం లో ఇంకా బలంగా గెలుపు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.*✊
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

21/11/2025

*పచ్చ మీడియా అరణ్య రోదనలు🤭*

గత మూడు రోజులుగా జగన్ గారి హైదరాబాద్ పర్యటనను కేవలం కోర్టులో హాజరు, ఇంకా జగన్ పని అయిపోయింది అంటూ కారు కూతలు కూసి యూట్యూబ్, ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియాల్లో *జగన్ మళ్ళీ జైలుకు అనే టైటిల్* తో ఓ ఒకటే అరుపులు...

కట్ చేస్తే..🤷‍♂️ అన్నీ కొత్త టైటిల్స్ కదా ఈ పచ్చ మీడియా కి 🔥

1. స్టేట్ మారినా క్రేజ్ మారదు 🔥
2. రెండు రాష్ట్రాలకు ఒక్కడే లీడర్❤️
3. జగన్ మేనియా🫶
4. దమ్మున్నోడు దిగితే దుమ్ము లేచిపోతాది😎
5. జగన్ వెంట వేల మంది జనం🤟
6. ఈరోజు తెలంగాణకి సీఎం జగన్ గారెనా💪
7. గెలుపు వేరు, బలుపు వేరు🫵
8. కేవలం అయిదే నిమిషాల్లో కోర్టు నుండి బయటికి వచ్చిన జగన్⏱️
9. జంట నగరాలు జగన్మయం🥳
10. ఒక్క ఫోటో సార్ అంటూ జగన్ వెంట లాయర్లు📸

*జగన్ గారి పర్యటన గురించి చక్కగా వివరించి రెండు రాష్ట్రాల్లో పబ్లిసిటీ చేసిన పచ్చ మీడియాకి థాంక్స్ 🤭*



రాబోయే డిసెంబర్ 21న జగన్ అన్న పుట్టినరోజు నాడు కూడా ఇదే స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాము.

*Advanced HAPPY BIRTHDAY WISHES 🎂🎁🙌🎂🎁🙌*
TO....

AP Ex CHIEF MINISTER,YSR CONGRESS PARTY PRESIDENT *Sri YS JAGAN MOHAN REDDY SIR*

YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

🥰 *PIC OF DAY*🔥 Boss YSJ 💫 తో.... పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ YSR Congress  Party - YSRCP
19/11/2025

🥰 *PIC OF DAY*🔥
Boss YSJ 💫 తో.... పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ
YSR Congress Party - YSRCP

*ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పక చూడాల్సిన వీడియో*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి గ...
19/11/2025

*ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తప్పక చూడాల్సిన వీడియో*

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి గారి కి కూటమి ప్రభుత్వం లో జరిగిన అవమానాలు దాడులు గురించి exclussive ఇంటర్వ్యూ
Must watch Full video......... link👇👇👇👇🔥🔥🔥🔥🔥

https://youtu.be/b_PdYhGr0-w?si=HFeNm21tXfg0-bNk
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

YSRCP Leader Krishnaveni Paleti Exclusive Interview on Lokesh & Jagan, Hot Seat with Vijay Sadhu ...

19/11/2025

మావోయిస్టులపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

మావోయిస్టులతో దేశానికి, రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా?

అర్బన్ నక్సల్స్ పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పెంచుకుంటున్నారు

అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సాలు చేస్తుంటే, వాళ్ళని నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు – కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్...

Address

Vijayawada
520012

Website

Alerts

Be the first to know and let us send you an email when APCM YSJ YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share