BJP Gannavaram Constituency

Directions

BJP Gannavaram Constituency Gannavaram Constituency

ఈ రోజు 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా శిబిరం లో గ...
21/06/2025

ఈ రోజు 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన యోగా శిబిరం లో గన్నవరం శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురు పాటి కుమార స్వామి గారితో పాల్గొనడం జరిగింది.

ఈ పుండాకోరు గాళ్ళకి హిందూ ధర్మంలోని సంప్రదాయాలను కించ పరచడం మాత్రమే తెలుసు.ఇతర మతాన్ని కించపరిచే విధంగా లేదా వాళ్ల విధాన...
26/09/2024

ఈ పుండాకోరు గాళ్ళకి హిందూ ధర్మంలోని సంప్రదాయాలను కించ పరచడం మాత్రమే తెలుసు.

ఇతర మతాన్ని కించపరిచే విధంగా లేదా వాళ్ల విధానాన్ని అవహేళన చేసే దమ్ము ఉండదు.

వీడి పెళ్లి పెటాకులు అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
హిందూ ధర్మ ఆచార వ్యవహారాలను కించ పరిచే ఎవడి గురించి ఐనా ఇలాగే ఉంటుంది.

జై శ్రీరామ్...

ఈ రోజు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా గన్నవరం నియోజకవర్గం లోని గన్నవరం ప్రభుత్వ ఆసుప...
17/09/2024

ఈ రోజు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా గన్నవరం నియోజకవర్గం లోని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ చిగురు పాటి కుమార స్వామి గారు రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ నాదెండ్ల మోహన్ గారు, రాష్ట్ర వ్యవసాయ విద్యుత్ సెల్ కన్వీనర్ శ్రీ లఖమరాజు మల్లికార్జున రాజు గారు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు శ్రీ కానూరి శేషు మాధవి గారు, గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ కురుమధ్దాలి ఫణి కూమార్ గారు, గన్నవరం మండల అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి గారు, కొమ్ము రమేష్ గారు, శేషుబాబు గారు, బొగ్గరపు శ్రీనివాసరావు గారు, అనిల్ కుమార్ గారు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కదా నిబద్ధత.ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేని పథకం70 సంవత్సరాలు దాటిన ప్రతి వారికీ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా.జ...
13/09/2024

ఇది కదా నిబద్ధత.
ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లేని పథకం
70 సంవత్సరాలు దాటిన ప్రతి వారికీ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా.

జై BJP

06/09/2024

ఏమి ఖర్మ రా బాబు.
ఫొటోలు పెట్టుకోక పోతే సేవ చేయనట్టేనా
🤦🤦

హిందూ బంధువులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
06/09/2024

హిందూ బంధువులు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

హరే కృష్ణ హరే కృష్ణకృష్ణ కృష్ణ హరే హరేకృష్ణం వందే జగద్గురుం...
25/08/2024

హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే

కృష్ణం వందే జగద్గురుం...

Address

Gannavaram
Vijayawada
521108

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Gannavaram Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share