26/05/2021
For the last 24 Years we have been critically agitating against the illegal, unlawful and immoral acts of a clique consists of higher officials of Indian Railways… Recognized Unions… Person of high rent seekers of interest… who are fleecing the blood of poor workers… esp. downtrodden sections of Indian Social fabric, whose legitimate rights conferred by Constitution of India, relentlessly. their modus operandi is to encourage the anti social elements with the aid of illegal, court proceedings with clear agenda of indiscipline and side tracking the courts. These persons have a practical culture of supporting corruption and evading from the clutches of law and thus amassing accountable wealth at the cost of poor and marginliged Railway employees.
President of India… P.M.of India… State C.M’s…. State Governor’s
whose Goverment’s object is containing corruption :
With the aim of establishing non -violent, peace, morality, justice and good virtue.
With the Pledge of to achieve the good object of controlling corruption as :
VOICE OF DALIT EMPLOYEES
::::::::::అవినీతి అంతం - మన పంతం కావాలన్నా ఆశయం కోసం కృషి చేస్తున్న::::::::::
:::నీతి..న్యాయ...ధర్మం కోసం ::- (VDE) - :: అహింస, శాంతి, సిద్దంతాలే ద్ధ్యాయంగా:::
::::::::::::::::::::::::::::::::: వాయిస్ అఫ్ దళిత్ ఎంప్లాయీస్ :::::::::::::::::::::::::::::::::
"భారత రాష్ట్రపతి...భారత ప్రధాని....రాష్ట్ర ముక్యమంత్రులు...రాష్ట గవర్నర్లు అవినీతి నిర్ములించాలన్న ప్రభుత్వ ఆశయ సాదన కోసం."
#నె౦బర్_167 :
44 H పేరాలో యున్న విధంగా తమ మతం (లేదా) రాజకీయ ప్రత్యర్దులను హతమర్చాలి (లేదా) పేదలుగా తీర్చి దిద్దచున్న క్రమంలో నిరుద్యొగులుగ, లేదా ఉపాది లేకుండా పెదలుగా యున్న బాదిత కుటుంబలాలో కొంతమంది వ్యేశ్యలుగా, (లేదా) దొంగలుగా, (లేదా) వీరప్పన్ లాంటి స్మగ్లర్సుగా (లేదా) పగ, కక్ష్య, ప్రతీకారం, తీర్చుకునేల తమ ప్రత్యర్దులపై దాడులు చేసే రౌడీ (లేదా) ఫ్యాక్షన్ గ్యాంగు లుగా, (లేదా) సెక్షన్ 419, 420, 191, 196 తదితర క్రిమినల్ నేరాలతో నిర్దోషులను దోషులుగా దృవికరించేల సామాజిక న్యాయంను హరించుట కోసం కోర్ట్ ద్వార మోసాలకు పల్పడుటకు అవసరము గా యున్న వస్తావని వక్రీకరించే దొంగ సాక్షులుగా తమ అనుచర గ్యాంగ్ ను ప్రోత్సాహిస్తున్న వైట్ కోలార్ నేరస్తులుగా (లేదా) ప్రభుత్వ వెతిరేక భావజలంతో వ్యహరిస్తున్న నక్సలిజం వైపు పైయనించేలా సంవత్సరల తరబడి ఆర్థికంగ ఉద్దేశ్యపూర్వకంగా బాదిత కార్మిక, తదితర కుటుంబాలను ఆర్దికంగా కృంగదీసి, ఆత్మహత్యలు చేసుకునే వరుకు మానసిక హింస తో వేధించి హతమర్చాలనా వారసత్వ విదనములను వాయిస్ అఫ్ దళిత్ ఎంప్లాయిస్ వ్యతిరేకిస్తునది.
www.facebook.com/voiceofdalit