AP Tourism NTR Dist.

AP Tourism NTR Dist. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AP Tourism NTR Dist., Government Organization, 5th floor, Stalin Corporate, Auto Nagar, Vijayawada.

Lepakshi shilpakala bazar 2023
08/11/2023

Lepakshi shilpakala bazar 2023

The Lepakshi Gandhi Shilpa Bazaar, held at the Siddhartha Hotel Management College grounds, is a remarkable event that brings together artisans and craftsmen fr

30/10/2023

ఒంటిమిట్ట రామాలయం # ...

24/10/2023
19/10/2023

శరన్నవరాత్రి ఉత్సవాలకు వస్తున్న భక్తులకు కోరిన లడ్డూలు అందించేందుకు దేవస్థానం సిద్ధమైంది. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు లడ్డూ ప్రసాద తయారీ కేంద్రం (లడ్డూ పోటు), లడ్డు ప్రసాదం విక్రయ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలలో ఇప్పటివరకు ప్రతిరోజు 60 నుంచి 70 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా నవరాత్రి ఉత్సవాలలో 25 లక్షల లడ్డూలు విక్రయించే అవకాశం ఉందన్నారు. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల సంఖ్య అసాధారణ స్థాయిలో ఉంటుందన్నారు. అదే సమయంలో లడ్డు ప్రసాదానికి కూడా డిమాండ్ పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండున్నర నుంచి మూడు లక్షల లడ్డూలను ఇప్పటికే సిద్ధంగా ఉంచామన్నారు. శుక్రవారం నాటి రద్దీని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ప్రసాద విక్రయ కేంద్రాలను అప్పటికప్పుడు పెంచేందుకు దేవస్థానం సిబ్బంది సిద్ధంగా ఉన్నారని వివరించారు. ఇప్పటికే కనకదుర్గ నగర్ తో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్, భవాని ఘాట్లలో కూడా ప్రసాద విక్రయ కేంద్రాలు ఉన్నాయని భక్తులు ఆయా కేంద్రాల్లో కూడా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆయన లడ్డూపోటు కేంద్రాన్ని సునిశితంగా పరిశీలించారు. లడ్డు ప్రసాద తయారీకి వినియోగిస్తున్న ముడి సరుకుల నాణ్యత కూడా పరిశీలించారు. లడ్డూలు ఎక్కువ కాలం నిలువ ఉండేలా అత్యంత నాణ్యత కలిగిన శనగపిండి, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి వాడుతున్నట్లుగా గమనించారు. అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఈ లడ్డు ప్రసాదం తయారు అవుతోందని వివరించారు.

దసరా -2023 సందర్బంగా వివిధ వర్ణముల విద్ధ్యుద్దీప కాంతులతో అలంకరించుచున్న దేవాలయం ప్రాంగణములు       durgamma   navarathru...
14/10/2023

దసరా -2023 సందర్బంగా వివిధ వర్ణముల విద్ధ్యుద్దీప కాంతులతో అలంకరించుచున్న దేవాలయం ప్రాంగణములు durgamma navarathrulu

Address

5th Floor, Stalin Corporate, Auto Nagar
Vijayawada
520007

Alerts

Be the first to know and let us send you an email when AP Tourism NTR Dist. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AP Tourism NTR Dist.:

Share