Janasena Vijayawada East constituency

Janasena Vijayawada East constituency Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janasena Vijayawada East constituency, Political organisation, Vijayawada.

08/10/2025

భారత వైమానిక దళ వీరుల యొక్క త్యాగాలు మరియు సేవలను కీర్తించుకుంటూ,వారి ధీరోదాత్తతకు ప్రణమిల్లుతూ
భారత వైమానిక దళ దినోత్సవ శుభాకాంక్షలు.

08/10/2025

రేపు పిఠాపురానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన కమిటీతో సమావేశం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో భారీ బహిరంగ సభ.

02/09/2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారికి జన్మదిన శుభాకాంక్షలు.

02/09/2025
02/09/2025
02/09/2025
27/08/2025

ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు అందించాలని ఆ గణేశుడిని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు.


Address

Vijayawada
520013

Alerts

Be the first to know and let us send you an email when Janasena Vijayawada East constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share