Jal Jeevan Mission AP

Jal Jeevan Mission AP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jal Jeevan Mission AP, Government Organization, Gollapudi, Vijayawada.

Jal Jeevan Mission, is envisioned to provide safe and adequate drinking water through individual household tap connections by 2024 to all households in rural India.

As per the instructions given by Sri RSR. Suresh, SE, Eluru Circle, today (26.05.2022), the DPMU team of District Coordi...
26/05/2022

As per the instructions given by Sri RSR. Suresh, SE, Eluru Circle, today (26.05.2022), the DPMU team of District Coordinators- IEC & ISA from Voyants Solutions Private Limited have visited Madepalli GP and its habitations and Kokkirailanka GP in Eluru Mandal in Eluru district. Organized VWSC members meetings at above said 2 GPs, the total committee members are 11, 15 and all the members have attended. In these meetings we gave output on the Jal Jeevan Mission interventions, VWSC members' roles & responsibilities, the importance of water quality lab testing & FTK testing, VAP importance, 5 women members for WQM training, need to be collected the data of Masonry, electricians, plumbers, Chlorination & Tank cleaning. Meanwhile, the DPMU team (IEC & ISA) verified the VWSC members list, VWSC Meeting minutes, FTK results from record, Chlorination & Tank cleaning logbook, JJM works register & VAP copy. The Panchayath Secretaries, Engineering Assistants, MPTCs, Ward Members, Anganwadi teachers, Asha workers & SHG members have participated.

ఈరోజు చిత్తూరు జిల్లా DPMU బృందం పెద్దపంజాని mandal, పెద్దపంజాని GP, ligapuram GP లను సందర్శించింది. VWSC సభ్యుల సమావేశా...
26/05/2022

ఈరోజు చిత్తూరు జిల్లా DPMU బృందం పెద్దపంజాని mandal, పెద్దపంజాని GP, ligapuram GP లను సందర్శించింది. VWSC సభ్యుల సమావేశాన్ని నిర్వహించి గ్రామీణ గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు, VWSC సభ్యుల పాత్రలు మరియు బాధ్యతలను కూడా వివరించారు. తాగునీటి సరఫరా ప్రాముఖ్యత మరియు గ్రామాల్లో నీటి నాణ్యత పరీక్షలు (ల్యాబ్ టెస్టింగ్ & ఎఫ్‌టికె టెస్టింగ్.
DPMU బృందం (IEC & ISA) JJM మార్గదర్శకాల ప్రకారం VWSC సభ్యుల జాబితా మరియు O&M ఖాతాను తనిఖీ చేసి ధృవీకరించింది, ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శిలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్య విభాగం  సూపరిండేంట్ ఆఫ్ ఇంజనీర్  శ్రీ ఎహసాన్ భాషా  గారి సూచనల మేరకు V...
26/05/2022

అనంతపురం జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్య విభాగం సూపరిండేంట్ ఆఫ్ ఇంజనీర్ శ్రీ ఎహసాన్ భాషా గారి సూచనల మేరకు VOYANTS Solutions Private Limited DPMU JJM Team అవగాహన సదస్సుల ప్రణాళికలో భాగంగా ఈ రోజు ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి తాండ గ్రామంలో గ్రామ నీరు మరియు పారిశుద్య కమిటి తో సమావేశం ను నిర్వహించడమైంది.
ఈ సమావేశమునకు VOYANTS Solutions Pvt. Ltd JJM DPMU విభాగం నుండి జిల్లా ISA/IEC కో-ఆర్డినేటర్లు మాట్లాడుతూ జల జీవన్ మిషన్ పధకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ సభ్యుల యొక్క విధులు- బాధ్యతలు, గ్రామీణ నీటి మౌలిక సదుపాయాల నిధి కొరకు, గ్రామీణ ప్రజల నుండి 5% లేదా 10% Community Contribution ప్రజల నుండి నిదులను సమీకరించి, వాటిని సరైన పద్దతిలో వినియోగం మరియు ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయటం యొక్క ఉద్దేశ్యం, గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ పేరు మీద ఉమ్మడి బ్యాంక్ ఖాతా తెరచుట యొక్క ప్రధాన ఆవశ్యకత, VWSC కార్యక్రమ సమావేశముల నిర్వాహణ మరియు అమలు, గ్రామ కార్యచరణ ప్రణాళిక తయారీ, గ్రామంలో నీటి నాణ్యతను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మరియు విధానం FTK కిట్లను ఉపయోగించుకునే విధానం, హర్ ఘర్ జల్ గ్రామంగా ప్రకటించుటకు పాటించవల్సిన ప్రాధాన్యతా అంశాలపైన, గ్రామంలో మురికి నీరు నిర్వహణ విధానాలు, పారిశుద్ధ్య బాధ్యతలు, నీటి సంరక్షణ ప్రణాళికలువంటి అంశాలపై చర్చించటం జరిగింది.

Address

Gollapudi
Vijayawada
521225

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Jal Jeevan Mission AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share