Andhra Pradesh State Kunchiti Vakkaliga W & D Corporation

Andhra Pradesh State Kunchiti Vakkaliga W & D Corporation Andhra Pradesh State Kunchiti Vakkaliga Welfare & Development Corporation focuses on the welfare and development of Kunchitiga Vakkaliga Community.

04/08/2022
03:08: 22  న. పుట్టపర్తిలో జరిగిన జగనన్న తోడు సీఎం వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్. బసంత్ కుమార్ తో పాటు పాల్గొన్న రా...
03/08/2022

03:08: 22 న. పుట్టపర్తిలో జరిగిన జగనన్న తోడు సీఎం వర్చువల్ సమావేశంలో జిల్లా కలెక్టర్. బసంత్ కుమార్ తో పాటు పాల్గొన్న రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ బి నలిని మరియు తదితరులు

14-05-2022 న  సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా   ఆమిదాలగొంది  ...
14/05/2022

14-05-2022 న సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం భాగంగా ఆమిదాలగొంది పంచాయతీ ఆమిదాలగొండి హెచ్ ఆర్ పాలెం గ్రామాలలో నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పాల్గొన్న రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ బి నళిని రంగే గౌడ్, ఎంపీపీ, జడ్పీటీసీలు, ప్రభుత్వ అధికారులు నాయకులు తదితరులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటిగ వక్కలిగ వెల్ఫేర్ & డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్   #డా_బి_నళిని_రంగే_గౌడ  గారికి జన...
20/02/2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటిగ వక్కలిగ వెల్ఫేర్ & డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ #డా_బి_నళిని_రంగే_గౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు...

Voting is not only our right but also our responsibility. This day, let us pledge to exercise our 'Right to Vote' & shap...
25/01/2021

Voting is not only our right but also our responsibility. This day, let us pledge to exercise our 'Right to Vote' & shape the destiny of our country.
Greetings to all on .

“It is blood alone that can pay the price of freedom. Give me blood and I will give you freedom”—  Remembering a great n...
23/01/2021

“It is blood alone that can pay the price of freedom. Give me blood and I will give you freedom”—

Remembering a great nationalist leader, a defiant patriot and an inspiring personality Subhash Chandra Bose Ji on his 125th birth anniversary.

ఈ రోజు అనంతపురం నందు ఇంటింటికి బియ్యం సరఫరా వాహనాల ప్రారంభోత్సవ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ కార్...
21/01/2021

ఈ రోజు అనంతపురం నందు ఇంటింటికి బియ్యం సరఫరా వాహనాల ప్రారంభోత్సవ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ #శ్రీమతి_డా_బి_నళిని_రంగే_గౌడ గారు,మంత్రి వర్యులు మాల గుండ్ల శంకర్ నారాయణ గారు, కలెక్టర్ గంధం చంద్రుడు గారు,ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, శాసనసభ్యులు ఉష శ్రీ చరణ్ గారు, అనంత వెంకట్రామిరెడ్డి గారు తదితరులు....

నేడు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పి.హెచ్.సి పరిధిలో జరిగిన covid 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆంధ్రప...
16/01/2021

నేడు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం రొళ్ల మండలం పి.హెచ్.సి పరిధిలో జరిగిన covid 19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ డా॥ బి.నళిని రంగే గౌడ గారు....

మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో కళ కళ లాడే వాకిళ్ళతో మీ ఇంట సుఖ సంతోషాలు విరజిల్లాలి!!! భోగభాగ్యాలతో, ...
14/01/2021

మామిడి తోరణాలతో పసుపు కుంకుమలతో ముత్యాల ముగ్గులతో కళ కళ లాడే వాకిళ్ళతో మీ ఇంట సుఖ సంతోషాలు విరజిల్లాలి!!! భోగభాగ్యాలతో, సంక్రాంతి సిరిసంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!!!
॥Andhra Pradesh State Kunchiti Vakkaliga Welfare & Development Corporation॥

Arise Awake and stop not till the goal is reached-||Swami Vivekananda||Let's all imbibe Swami Vivekananda in our spirits...
12/01/2021

Arise Awake and stop not till the goal is reached-||Swami Vivekananda||

Let's all imbibe Swami Vivekananda in our spirits and carry out our life

A very enlightening Swami Vivekananda Jayanti

|| Andhra Pradesh State Kunchiti Vakkaliga Welfare & Development Corporation ॥

Address

No 101, Penumaka Amaravati Road
Vijayawada
522503

Alerts

Be the first to know and let us send you an email when Andhra Pradesh State Kunchiti Vakkaliga W & D Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share