Com.Sai kumar AISF

Call Directions

Com.Sai kumar AISF Study ! Struggle !!

చదివిన ప్రతి పేజీ… జీవితానికి ఒక కొత్త పాఠం.”పుస్తకం చేతిలో ఉంటే… ప్రపంచం మనసులో ఉంటుంది 📖❤️”
20/09/2026

చదివిన ప్రతి పేజీ… జీవితానికి ఒక కొత్త పాఠం.”

పుస్తకం చేతిలో ఉంటే… ప్రపంచం మనసులో ఉంటుంది 📖❤️”


20/09/2026

🚨 యువత గళం – ఉద్యోగాల కోసం పోరాటం!

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 11,000 పోలీస్ కానిస్టేబుల్ & SI పోస్టులను భర్తీ చేయాలి!

❌ కేవలం 2,050 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ...

✊ AIYF రాష్ట్రవ్యాప్త నిరసన

📅 సెప్టెంబర్ 21, సోమవారం
⏰ ఉదయం 10:00 గంటలకు
📍 లెనిన్ సెంటర్, విజయవాడ

🔥 యువత పెద్ద సంఖ్యలో తరలిరండి!
ఉద్యోగాల కోసం ఉద్యమిద్దాం... యువత భవిష్యత్తు కోసం పోరాడుదాం!

sai Kumar AISF
9133638567




Travelers life ....
17/09/2026

Travelers life ....



17/09/2026


Travelling with Nature
14/09/2026

Travelling with Nature



10/09/2026

డీఎస్సీ అభ్యర్థులు మాకు అన్యాయం జరిగింది.

మాకు న్యాయం చేయండి అంటూ లోకేష్ గారిని కోరితే లేదు డీఎస్సీలో అవకతవకలు జరగలేదు అంటూ

మా ప్రభుత్వం... మంచి ప్రభుత్వం

DSC నిర్వహించడమే మాకు తెలుసు... మేమ టీచర్ పోస్టులను అమ్ముకోలేదు .

ఒక్క టీచర్ పోస్టును అమ్ముకున్నట్టు నిరూపించిన, స్పోర్ట్స్ కోటాలో అవినీతి అక్రమాలను జరిగినట్టు నిరూపించిన ... నేను రాజీనామా చేస్తాను అన్నటువంటి నారా లోకేష్.

కర్నూలు , శ్రీకాకుళం జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్లతో టీచర్ పోస్టులు పొందారని నిజాలు బయటకు వస్తున్నాయి.

మరి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా ఎపుడు చేస్తావ్...?

నువ్వు వెంటనే రాజీనామా చేయాలి AISF డిమాండ్ .

మా పోరాటం నిరుద్యోగుల పక్షాన కొనసాగిస్తాం .





పోరాడం సాధించాంAISF పోరాట ఫలితంగాApeamcet 3rd Councelling notification releaseSai kumar AISF state vice presidentVoice f...
08/09/2026

పోరాడం సాధించాం

AISF పోరాట ఫలితంగా

Apeamcet 3rd Councelling notification release

Sai kumar AISF state vice president

Voice for voiceless....AISF




Just Exploring... Delhi .... RED Fort.... Indian Gate
06/09/2026

Just Exploring... Delhi .... RED Fort.... Indian Gate

06/09/2026

🎙️ విప్లవం అంటే ఏమిటి?

విప్లవం అంటే కేవలం పోరాటం కాదు…
మూలమైన మార్పు!

అన్యాయం, అసమానత, దోపిడీ, అణచివేతలను మార్చి
న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ కోసం జరిగే మార్పే విప్లవం.

రాజకీయాల్లోనైనా… సమాజంలోనైనా…
ఆర్థిక రంగంలోనైనా…
మూలమైన మార్పు తీసుకురావడమే విప్లవం!

🔥 “మార్పు కోసం ఆలోచించు…
మార్పు కోసం నిలబడు!”

Sai Kumar Aisf





04/09/2026

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల పెంపును వెంటనే ఉపసంహరించాలి Sai kumar AISF డిమాండ్

-ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో MBBS, BDS ఫీజులు 10% – PG ఫీజులు 15% పెంపుపై వ్యతిరేకిస్తున్నాము..
-ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపును రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చూపి తిరస్కరించిన ప్రభుత్వం, కాలేజీల ఫీజులు పెంచడం శోచనీయం
-తల్లిదండ్రులు, విద్యార్థుల పై ఫీజుల పెంపు పేను భారం వెంటనే ఉపసంహరించాలని విద్యార్థుల పక్షాన AISF గా డిమాండ్ చేస్తున్నాము






Andhrapradesh
HealthMinister
EducationMinister

Address

Vijayawada
Vijayawada
520010

Telephone

+919133638567

Website

Alerts

Be the first to know and let us send you an email when Com.Sai kumar AISF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category