YSJMR followers-YSRCP

YSJMR followers-YSRCP This page is only for political and social media

వైయస్ఆర్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షులు YS Jagan Mohan Reddy  గారు సమావేశం.
02/10/2024

వైయస్ఆర్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షులు YS Jagan Mohan Reddy గారు సమావేశం.

29/09/2024

గత జగన్ ప్రభుత్వం

ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం

పాలన గురించి ప్రజల మాటల్లో

మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో T...
27/09/2024

మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు తిరుమ‌ల ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో Telugu Desam Party (TDP) కూట‌మి స‌ర్కార్ ఆంక్ష‌లు విధిస్తోంది. 30 యాక్ట్ అమ‌లులో ఉందంటూ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌కు అర్ధ‌రాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సంద‌ర్భాలు లేవ‌ని, ఈ ప్ర‌భుత్వం వచ్చాక ఇలాంటివి జ‌రుగుతున్నాయ‌ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు.


Plz understand AP people.....
05/09/2024

Plz understand AP people.....

వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ గారు.
19/07/2024

వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ గారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు  లేఖ!మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వ...
25/06/2024

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ!

మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు

పార్లమెంట్ లో కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాని ఈ నిబంధనను ఎవరూ పాటించలేదు అధికార కూటమి , స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు చచ్చేదాకా కొట్టలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో బయటకు వచ్చాయి ఇటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించట్లేదు ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలగం వినిపించే అవకాశం ఉంటుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నాను.

వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసే ఎత్...
24/06/2024

వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయాలే లక్ష్యంగా టీడీపీ విధ్వంసం

విజయవాడ, విజయనగరం పార్టీ కార్యాలయాల్ని కక్షపూరితంగా ధ్వంసం చేసే ఎత్తుగడ

చంద్రబాబు ఇచ్చిన జీవోలతో టీడీపీ కట్టిన పార్టీ కార్యాలయాలను వదిలేసి.. అధికారులతో వైయస్‌ఆర్‌సీపీకి బలవంతంగా నోటీసులు ఇప్పిస్తున్న కూటమి ప్రభుత్వం

విధ్వంసపాలన చూసి తిట్టిపోస్తున్న జనం..
YS Jagan Mohan Reddy

గుంటూరు అరండల్ పేటలో 2015లో కబ్జా చేసిన స్థలంలో టీడీపీ కట్టుకున్న పూరి గుడిసె. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి ల...
23/06/2024

గుంటూరు అరండల్ పేటలో 2015లో కబ్జా చేసిన స్థలంలో టీడీపీ కట్టుకున్న పూరి గుడిసె. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ పూరి గుడిసెను నిర్మించారు. మున్సిపల్ స్థలంలో లీజుకి ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమి లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్ లో తీర్మానం చేసి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకొని కార్యాలయాన్ని కట్టేశారు. ఇలాంటి భూములు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కాజేసారు.

సినిమాల్లో చూసినట్టు ఉందిYS Jagan Mohan Reddy anna ❤️YSR Congress  Party - YSRCP YS Jagan Mohan Reddy
23/06/2024

సినిమాల్లో చూసినట్టు ఉంది

YS Jagan Mohan Reddy anna ❤️

YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy

23/06/2024

Jai Jagan Anna... 💯

జగనన్న ఆస్తులు......
23/06/2024

జగనన్న ఆస్తులు......

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when YSJMR followers-YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSJMR followers-YSRCP:

Share