ITDP Vijayawada West

ITDP Vijayawada West official account of Telugu Desam Party social media. Vijayawada West assembly constituency

02/06/2026

తెలుగు, వెలుగు అన్న పదాల మధ్య ఎంత సారూప్యత ఉందో... అంతటి సామీప్యత కూడా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా నిలిచి వెలిగే జాతి తెలుగు జాతి. తెలుగువారికి అటువంటి విశ్వఖ్యాతి దక్కేందుకు అవకాశమిచ్చింది తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ పార్టీ నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగువారి హృదయాలను ఏలుతోంది.






#నాతెలుగుదేశంనాబాధ్యత

02/06/2026

నిన్నే గొడ్డలి పార్టీ భాగోతాన్ని 20 నిమిషాల్లో పట్టుకున్నాం..

నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిమిషాల్లోనే నిందితుడిని పట్టుకున్నాం. వైసీపీ వాళ్లే చేశారు కాబట్టే సాక్షి పత్రికలో ఆ వార్తను రాయలేదు. కేవలం సానుభూతి పొందడానికే ఈ కుట్ర పన్నారు.



01/06/2026

రాజకీయాలలో నిబద్దత అన్నది ముఖ్యం. ఆ నిబద్ధత... ఆ నిజాయితీలే ఎన్టీఆర్ ను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపాయి. ఆయన చెప్పారంటే దాన్ని అమలుచేయడానికి ఎంతటి సాహసానికైనా, త్యాగానికైనా సిద్ధపడేవారు. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అన్న భావనను పార్టీకి అందించిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడే కాదు, తెలుగువారికి ప్రాతః స్మరణీయుడు కూడా.






#నాతెలుగుదేశంనాబాధ్యత

01/06/2026
30/05/2026

విజయవాడ పార్లమెంట్ పరిధిలో మహానాడు కార్యక్రమాల పర్యటనలో భాగంగా దాదాపు 32 క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమం నా తెలుగుదేశం కుటుంబ సభ్యుల నడుమ జరుపుకొన్న మధురక్షణాలు...





#నాతెలుగుదేశంనాబాధ్యత

30/05/2026

ఈరోజు లబ్బీపేటలో టీవీ9 & CAB సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషనల్ ఎక్స్‌పోను ప్రారంభించి, వివిధ యూనివర్సిటీ స్టాల్స్‌ను పరిశీలించడం జరిగింది.

ఏఐ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో విద్యార్థులు రాణించేలా విద్యాసంస్థలు దృష్టి సారించాలి.

భావి భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను.

*రేపు (28-05-2026) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి పర్యటన వివరాలు...**ఉదయం 8:00 గంటలకు గుర...
27/05/2026

*రేపు (28-05-2026) విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్(చిన్ని) గారి పర్యటన వివరాలు...*

*ఉదయం 8:00 గంటలకు గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు అన్న నందమూరి తారకరామారావు గారి జయంతి వేడుకలలో పాల్గొంటారు..*

*ఉదయం 8:30 ని||లకు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ నందు అన్న నందమూరి తారకరామారావు గారి జయంతి వేడుకలలో పాల్గొంటారు...*

*ఉదయం 10:00 గంటలకు నందిగామ నియోజకవర్గం, నందిగామ పట్టణం శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు..*

*ఉదయం 11:00 గంటలకు జగ్గయ్యపేట నియోజకవర్గం గరుడాచలం ఆలయం వద్ద నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు...*

*ఉదయం 11:30 ని||లకు జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని కట్టమనేని ఫంక్షన్ హాల్ నందు నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు...*

*మధ్యాహ్నం 12:30 ని||లకు తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, ఊటుకూరు గ్రామం లోని పిఎసిఎస్ కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు...*

*మధ్యాహ్నం 1:30 ని||లకు తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం, తోటమూల గ్రామంలోని ఎస్సార్ కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు...*

*మధ్యాహ్నం 2:00 గంటలకు తిరువూరు టౌన్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు...*

*మధ్యాహ్నం 3:00 ని||లకు తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నిర్వహించనున్న రెండో రోజు మహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు...*

*ఇట్లు*
*ఎన్టీఆర్ భవన్, విజయవాడ పార్లమెంట్ కార్యాలయం...*
*+91-7993575666*

24/05/2026

జగన్ గుర్తుపెట్టుకో..🔥| Vijayawada MP Kesineni Chinni Exclusive Interview With Journalist Radha | Chandrababu | AP Politics | Andhra Prabha TV📢Description ...

19/05/2026

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when ITDP Vijayawada West posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share