Mahar Mala Mahanaadu

Mahar Mala Mahanaadu ప్రతి పేదవానికి ఉచిత న్యాయం, వైద్య సహ?

18/08/2023
06/06/2022

విద్యా ప్రమాణాలు దిగజారి పోయాయని చెప్పడానికి నేటి పదవ తరగతి పరీక్ష ఫలితాలే నిదర్శనం.

విద్య ప్రాథమిక హక్కు.

1. 1985వ సంవత్సరం తరువాత ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వాలు ప్రారంభించాయి?
2. ఎంతమంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేసారు?
3. ఎంతమంది క్రొత్త ఉపాధ్యాయ నియామకాలు జరిగాయి?
4. డ్రిల్, క్రాఫ్ట్,డ్రాయింగ్ ఉపాధ్యాయులు అసలు ఉన్నారా?
5. నాటి నుండి నేటి వరకు పెరిగిన జనాభా లెక్కలకు అనుగుణంగా పాఠశాలలు, కళాశాలల స్థాపన జరిగిందా?
6. కనీసం బోధనేతర సిబ్బంది అయినా సరిపోను ఉన్నారా?
7. పాఠశాలలో కనీస సదుపాయాలు ఉన్నాయా?
8. ప్రభుత్వ విద్యార్థి హాస్టల్ లు సరిపోను ఉన్నాయా?
9. ప్రతి పాఠశాలల్లో సరిపోను బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారా?
10. ఎన్ని పాఠశాలలో ప్రయోగశాలలు ఉన్నాయి?

1.ఇక విద్యా బోధన విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి ఏమిటి?
2. తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
3. పర్యవేక్షణ కోసం కమిటీ ఏమైనా ఉందా?

విద్యార్థులతో బట్టీ పట్టించే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రభుత్వాలు ప్రోత్సాహిస్తున్నాయా?

విద్య భవిష్యత్తులో ప్రశ్నలకు దారి తీస్తుందని... విద్యా వ్యవస్థను ఒక పక్కా ప్రణాళికతోనే రాజకీయ పార్టీలు నాశనం చేస్తున్నాయని భావించవచ్చా?

జై భీమ్.

నా భవిష్యత్ పని పాత్ర, తెలివైన, ఇతరుల కోసం ప్రతిదీ త్యాగం చేయడం మరియు విధేయత కలిగిన యువకులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. వా...
04/06/2022

నా భవిష్యత్ పని పాత్ర, తెలివైన, ఇతరుల కోసం ప్రతిదీ త్యాగం చేయడం మరియు విధేయత కలిగిన యువకులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

వారిపై నాకు నమ్మకం ఉంది, నా భావాలను జీవితంగా మార్చుకోవడం ద్వారా తమ మరియు దేశం యొక్క సంక్షేమం కోసం జీవితాన్ని దానం చేయగలరు. కాకపోతే, మందలోని చాలా మంది అబ్బాయిలు వస్తున్నారు మరియు వస్తారు.

కానీ, వారి ముఖాల వ్యక్తీకరణ తమోపూర్ణ. హృదయంలో వ్యాపార కోరిక లేదు, శరీరంలో బలం లేదు మరియు మనస్సులో ధైర్యం లేదు -
వారితో ఏమి పని ఉంటుంది?

#స్వామి_వివేకానంద

Address

Vijayawada

Telephone

+19494183555

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahar Mala Mahanaadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category