APSRTC BUSES

APSRTC BUSES A fan page dedicated to APSRTC, the pride of Andhra Pradesh. Showcasing travel experiences and updates from P***e Velugu to Vennela AC Sleeper.

YouTube: youtube.com/
Instagram: instagram.com/apsrtc_buses

𝗔𝗠𝗔𝗟𝗔𝗣𝗨𝗥𝗔𝗠 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗚𝗨𝗡𝗧𝗨𝗥అమలాపురం =>> విజయవాడ =>> గుంటూరు(అల్ట్రా డీలక్స్) (అమలాపురం డిపో)సర్వీస్ నం: 𝟮𝟰𝟰𝟮అమల...
29/05/2026

𝗔𝗠𝗔𝗟𝗔𝗣𝗨𝗥𝗔𝗠 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗚𝗨𝗡𝗧𝗨𝗥
అమలాపురం =>> విజయవాడ =>> గుంటూరు

(అల్ట్రా డీలక్స్) (అమలాపురం డిపో)

సర్వీస్ నం: 𝟮𝟰𝟰𝟮
అమలాపురం నుండి బయలుదేరే సమయం: సాయంత్రం 𝟬𝟲:𝟭𝟱 గంటలకు
గుంటూరు చేరుకునే సమయం: రాత్రి 𝟭𝟮:𝟭𝟱 గంటలకు (అర్ధరాత్రి)
దూరం: 𝟮𝟳𝟱 కి.మీలు.

మార్గం: బండారులంక, అంబాజీపేట, పుల్లేటికుర్రు, ముక్కామల, కొత్తపేట, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం ఓల్డ్ బ్రిడ్జ్, ఆశ్రమం హాస్పిటల్, హనుమాన్ జంక్షన్, విజయవాడ.
#ఏపీఎస్ఆర్టీసీ #అమలాపురం #విజయవాడ #గుంటూరు #అల్ట్రాడీలక్స్

𝗠𝗔𝗡𝗚𝗔𝗟𝗔𝗚𝗜𝗥𝗜 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 𝗥𝗔𝗜𝗟𝗪𝗔𝗬 𝗦𝗧𝗔𝗧𝗜𝗢𝗡మంగళగిరి =>> విజయవాడ రైల్వే స్టేషన్(సిటీ ఆర్డినరీ) (గవర్నర్‌పేట-1 డిపో)రూట్ నె...
29/05/2026

𝗠𝗔𝗡𝗚𝗔𝗟𝗔𝗚𝗜𝗥𝗜 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 𝗥𝗔𝗜𝗟𝗪𝗔𝗬 𝗦𝗧𝗔𝗧𝗜𝗢𝗡
మంగళగిరి =>> విజయవాడ రైల్వే స్టేషన్

(సిటీ ఆర్డినరీ) (గవర్నర్‌పేట-1 డిపో)

రూట్ నెంబర్::47
మంగళగిరి నుండి బయలుదేరే సమయం: రాత్రి 𝟬𝟵:𝟰𝟬 గంటలకు
விజయవాడ రైల్వే స్టేషన్ చేరుకునే సమయం: రాత్రి 𝟭𝟬:𝟮𝟱 గంటలకు
దూరం: 𝟭𝟯 కి.మీలు.

మార్గం: NRI హాస్పిటల్ చినకాకాని, మంగళగిరి బైపాస్, APSP బెటాలియన్, వడ్డేశ్వరం ఎక్స్ రోడ్, పాతూరు ఎక్స్ రోడ్స్, సుందరయ్యనగర్, ఐస్ ఫ్యాక్టరీ వారధిAME హాస్పిటల్, PNBS, KR మార్కెట్.
#ఏపీఎస్ఆర్టీసీ #మంగళగిరి #విజయవాడ #సిటీఆర్డినరీ

𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔  𝗠𝗔𝗖𝗛𝗜𝗟𝗜𝗣𝗔𝗧𝗡𝗔𝗠విజయవాడ  మచిలీపట్నం(ఎక్స్‌ప్రెస్) (మచిలీపట్నం డిపో)సర్వీస్ నం: 𝗩𝗡𝟮𝟯/𝟰,విజయవాడ నుండి బయలుదేరే సమ...
29/05/2026

𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 𝗠𝗔𝗖𝗛𝗜𝗟𝗜𝗣𝗔𝗧𝗡𝗔𝗠
విజయవాడ మచిలీపట్నం

(ఎక్స్‌ప్రెస్) (మచిలీపట్నం డిపో)

సర్వీస్ నం: 𝗩𝗡𝟮𝟯/𝟰,
విజయవాడ నుండి బయలుదేరే సమయం: సాయంత్రం 𝟬𝟲:𝟭𝟱 గంటలకుz
మచిలీపట్నం చేరుకునే సమయం: రాత్రి 𝟬𝟳:𝟰𝟱 గంటలకు,
దూరం: 𝟲𝟴 కి.మీలు.

మార్గం: ఆటోనగర్ బస్ స్టేషన్, పెనమలూరు.
#ఏపీఎస్ఆర్టీసీ #విజయవాడ #మచిలీపట్నం #ఎక్స్‌ప్రెస్

𝗞𝗔𝗡𝗜𝗚𝗜𝗥𝗜 =>> 𝗡𝗘𝗟𝗟𝗢𝗥𝗘 =>> 𝗧𝗜𝗥𝗨𝗣𝗔𝗧𝗛𝗜కనిగిరి =>> నెల్లూరు =>> తిరుపతి(ఎక్స్‌ప్రెస్) (కనిగిరి డిపో)సర్వీస్ నం: 𝟵𝟯𝟮𝟯/𝟭,కనిగిర...
29/05/2026

𝗞𝗔𝗡𝗜𝗚𝗜𝗥𝗜 =>> 𝗡𝗘𝗟𝗟𝗢𝗥𝗘 =>> 𝗧𝗜𝗥𝗨𝗣𝗔𝗧𝗛𝗜
కనిగిరి =>> నెల్లూరు =>> తిరుపతి

(ఎక్స్‌ప్రెస్) (కనిగిరి డిపో)

సర్వీస్ నం: 𝟵𝟯𝟮𝟯/𝟭,
కనిగిరి నుండి బయలుదేరే సమయం: సాయంత్రం 𝟬𝟰:𝟯𝟬 గంటలకు,
తిరుపతి చేరుకునే సమయం: అర్ధరాత్రి 𝟭𝟮:𝟬𝟬 గంటలకు,
దూరం: 𝟮𝟳𝟴 కి.మీలు.

మార్గం: వంగపాడు ఎక్స్ రోడ్, వగ్గంపల్లి, పామూరు, వి.కె.పాడు, నరవాడ, దుత్తలూరు, వింజమూరు, కలిగిరి, హసనాపురం, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి.
#ఏపీఎస్ఆర్టీసీ #కనిగిరి #నెల్లూరు #తిరుపతి #ఎక్స్‌ప్రెస్

𝗞𝗔𝗟𝗬𝗔𝗡𝗗𝗨𝗥𝗚𝗔𝗠 =>> 𝗡𝗔𝗡𝗗𝗬𝗔𝗟 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔కళ్యాణదుర్గం =>> నంద్యాల =>> విజయవాడ(సూపర్ లగ్జరీ) (కళ్యాణదుర్గం డిపో)సర్వీస్ నం:...
27/05/2026

𝗞𝗔𝗟𝗬𝗔𝗡𝗗𝗨𝗥𝗚𝗔𝗠 =>> 𝗡𝗔𝗡𝗗𝗬𝗔𝗟 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔
కళ్యాణదుర్గం =>> నంద్యాల =>> విజయవాడ

(సూపర్ లగ్జరీ) (కళ్యాణదుర్గం డిపో)

సర్వీస్ నం:𝟲𝟳𝟭𝟵,
కళ్యాణదుర్గం నుండి బయలుదేరే సమయం: సాయంత్రం 𝟬𝟰:𝟰𝟱 గంటలకు
విజయవాడ చేరుకునే సమయం: ఉదయం 𝟬𝟲:𝟬𝟬 గంటలకు
దూరం: 𝟱𝟭𝟱 కి.మీలు.

మార్గం: ఆత్మకూర్ ATP, అనంతపురం, తాడిపత్రి, కొలిమిగుండ్ల, ఔకు, బనగానపల్లి, పాణ్యం, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం, త్రిపురాంతకం, వినుకొండ, నరసరావుపేట, గుంటూరు.
#ఏపీఎస్ఆర్టీసీ #కళ్యాణదుర్గం #నంద్యాల #విజయవాడ #సూపర్‌లగ్జరీ

𝗨𝗗𝗔𝗬𝗔𝗚𝗜𝗥𝗜 =>> 𝗡𝗘𝗟𝗟𝗢𝗥𝗘 =>> 𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜  ఉదయగిరి =>> నెల్లూరు =>> చెన్నై  (సూపర్ లగ్జరీ)(ఉదయగిరి డిపో)  సర్వీస్ నం:5297,  ఉదయగ...
27/05/2026

𝗨𝗗𝗔𝗬𝗔𝗚𝗜𝗥𝗜 =>> 𝗡𝗘𝗟𝗟𝗢𝗥𝗘 =>> 𝗖𝗛𝗘𝗡𝗡𝗔𝗜
ఉదయగిరి =>> నెల్లూరు =>> చెన్నై

(సూపర్ లగ్జరీ)(ఉదయగిరి డిపో)

సర్వీస్ నం:5297,
ఉదయగిరి నుండి బయలుదేరే సమయం రాత్రి 9:30 గంటలకు,
దూరం: 278 కి.మీలు.

మార్గం: నందిపాడు, చిన్నమాచానూరు, రాంపల్లి, నందవరం, కరటంపాడు, ఆత్మకూరు, వాసిలి, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు, వెంకటచలం సత్రం, గూడూరు, నాయిడుపేట, దొరవరి సత్రం, సూళ్లూరుపేట తాడా, ఆరంబాక్కం, రామాపురం (తాడా), గుమ్మడిపూడి, రెడ్‌హిల్స్ టోల్‌గేట్ (చెన్నై), చెన్నై మాధవరం బస్ టెర్మినస్
#ఏపీఎస్ఆర్టీసీ #ఉదయగిరి #చెన్నై #సూపర్_లగ్జరీ

𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗 (𝗥𝗔𝗠𝗔𝗖𝗛𝗔𝗡𝗗𝗥𝗔𝗣𝗨𝗥𝗔𝗠) =>> 𝗚𝗢𝗢𝗧𝗬 =>> 𝗧𝗔𝗗𝗜𝗣𝗔𝗧𝗥𝗜హైదరాబాద్ (రామచంద్రపురం) =>> గుత్తి =>> తాడిపత్రి(సూపర్ లగ్జరీ) (తాడ...
27/05/2026

𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗 (𝗥𝗔𝗠𝗔𝗖𝗛𝗔𝗡𝗗𝗥𝗔𝗣𝗨𝗥𝗔𝗠) =>> 𝗚𝗢𝗢𝗧𝗬 =>> 𝗧𝗔𝗗𝗜𝗣𝗔𝗧𝗥𝗜
హైదరాబాద్ (రామచంద్రపురం) =>> గుత్తి =>> తాడిపత్రి

(సూపర్ లగ్జరీ) (తాడిపత్రి డిపో)

సర్వీస్ నం:𝟲𝟵𝟱𝟰,
హైదరాబాద్ (రామచంద్రపురం) నుండి బయలుదేరే సమయం: రాత్రి 𝟬𝟴:𝟭𝟬 గంటలకు
తాడిపత్రి చేరుకునే సమయం ఉదయం 𝟬𝟱:𝟮𝟬 గంటలకు
దూరం: 𝟰𝟰𝟬 కి.మీలు.

మార్గం: BHEL-బీరంగూడ, BHEL-అశోక్ నగర్, చందానగర్, మదీనాగూడ, ఆల్విన్ కాలనీ ఎక్స్ రోడ్, మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్, నిజాంపేట్ సిటీ బస్ స్టాప్, KPHB సిటీ బస్ స్టాప్, JNTU విలేజ్ సిటీ బస్ స్టాప్, భరత్ నగర్, ESI సిటీ బస్ స్టాప్, ఎర్రగడ్డ సిటీ బస్ స్టాప్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్-లక్డీకాపూల్, హైదరాబాద్ MGBS, ఆరాంఘర్, శంషాబాద్, జడ్చర్ల, కర్నూలు, డోన్, ప్యాపిలి, గుత్తి, రాయలచెరువు, యాడికి.
#ఏపీఎస్ఆర్టీసీ #హైదరాబాద్ #గుత్తి #తాడిపత్రి #సూపర్‌లగ్జరీ

𝗢𝗡𝗚𝗢𝗟𝗘 =>> 𝗜𝗡𝗞𝗢𝗟𝗟𝗨 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔ఒంగోలు =>> ఇంకొల్లు =>> విజయవాడ(ఎక్స్‌ప్రెస్) (ఒంగోలు డిపో)సర్వీస్ నం: 𝗩𝗣𝟬𝟳/𝟭ఒంగోలు నుం...
27/05/2026

𝗢𝗡𝗚𝗢𝗟𝗘 =>> 𝗜𝗡𝗞𝗢𝗟𝗟𝗨 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔
ఒంగోలు =>> ఇంకొల్లు =>> విజయవాడ

(ఎక్స్‌ప్రెస్) (ఒంగోలు డిపో)

సర్వీస్ నం: 𝗩𝗣𝟬𝟳/𝟭
ఒంగోలు నుండి బయలుదేరే సమయం ఉదయం 𝟬𝟱:𝟬𝟬 గంటలకు
విజయవాడ చేరుకునే సమయం ఉదయం 𝟬𝟴:𝟯𝟬 గంటలకు
దూరం: 𝟭𝟱𝟬 కి.మీలు.

మార్గం: నాగులుప్పలపాడు, రాచపూడి, దుడ్డుకూరు, ఇంకొల్లు, పూసపాడు ఎక్స్ రోడ్, పర్చూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, గుంటూరు.
#ఏపీఎస్ఆర్టీసీ #ఒంగోలు #ఇంకొల్లు #విజయవాడ #ఎక్స్‌ప్రెస్

𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗝𝗔𝗚𝗚𝗔𝗜𝗔𝗛𝗣𝗘𝗧 =>> 𝗞𝗢𝗗𝗔𝗗విజయవాడ =>> జగ్గయ్యపేట =>> కోదాడ(పల్లెవెలుగు) (జగ్గయ్యపేట డిపో)సర్వీస్ నం:𝟵𝟬𝟰𝟰/𝟱,విజ...
27/05/2026

𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗝𝗔𝗚𝗚𝗔𝗜𝗔𝗛𝗣𝗘𝗧 =>> 𝗞𝗢𝗗𝗔𝗗
విజయవాడ =>> జగ్గయ్యపేట =>> కోదాడ

(పల్లెవెలుగు) (జగ్గయ్యపేట డిపో)

సర్వీస్ నం:𝟵𝟬𝟰𝟰/𝟱,
విజయవాడ నుండి బయలుదేరే సమయం: మధ్యాహ్నం 𝟭𝟮:𝟯𝟬 గంటలకు,
కోదాడ చేరుకునే సమయం మధ్యాహ్నం 𝟬𝟯:𝟯𝟱 గంటలకు,
దూరం: 𝟭𝟬𝟯 కి.మీలు.

మార్గం: భవానీపురం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం, కేలేసుపురం, సత్యనారాయణపురం, పరిటాల, కంచికచర్ల, ఇన్వెంటా కెమికల్ ఫ్యాక్టరీ, ఈతవరం, నందిగామ, మునగచర్ల, నవాబుపేట, గౌరవరం-JPT, భీమవరం గట్టు, చిల్లకల్లు, జగ్గయ్యపేట, షేర్ మహమ్మద్ పేట, అనుముంచిపల్లె, రామాపురం ఎక్స్ రోడ్, దొరకుంట.
#ఏపీఎస్ఆర్టీసీ #విజయవాడ #జగ్గయ్యపేట #కోదాడ #పల్లెవెలుగు

𝗔𝗠𝗔𝗟𝗔𝗣𝗨𝗥𝗔𝗠 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗 (𝗥𝗔𝗝𝗜𝗩 𝗚𝗔𝗡𝗗𝗛𝗜 𝗜𝗡𝗧𝗘𝗥𝗡𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗔𝗜𝗥𝗣𝗢𝗥𝗧)అమలాపురం =>> విజయవాడ =>> హైదరాబాద్ (రాజీవ్ గ...
27/05/2026

𝗔𝗠𝗔𝗟𝗔𝗣𝗨𝗥𝗔𝗠 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗛𝗬𝗗𝗘𝗥𝗔𝗕𝗔𝗗 (𝗥𝗔𝗝𝗜𝗩 𝗚𝗔𝗡𝗗𝗛𝗜 𝗜𝗡𝗧𝗘𝗥𝗡𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 𝗔𝗜𝗥𝗣𝗢𝗥𝗧)
అమలాపురం =>> విజయవాడ =>> హైదరాబాద్ (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)

(నైట్ రైడర్) (అమలాపురం డిపో)

సర్వీస్ నం: 𝟮𝟯𝟱𝟰𝟱
అమలాపురం నుండి బయలుదేరే సమయం: ఉదయం 𝟬𝟳:𝟬𝟬 గంటలకు
హైదరాబాద్ (RGIA) చేరుకునే సమయం: రాత్రి 𝟬𝟳:𝟰𝟱 గంటలకు
దూరం: 𝟰𝟵𝟱 కి.మీలు.

మార్గం: ముక్కామల, ఆవిడిరేవు, కొత్తపేట, రావులపాలెం, సిద్ధాంతం, పెనుగొండ, మార్టేరు, పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, కల్లా, జువ్వలపాలెం, కలిదిండి, ముదినేపల్లి, గుడివాడ, విజయవాడ, సూర్యాపేట, ఎల్బీనగర్.
#ఏపీఎస్ఆర్టీసీ #అమలాపురం #విజయవాడ #హైదరాబాద్ #నైట్‌రైడర్

𝗕𝗘𝗡𝗚𝗔𝗟𝗨𝗥𝗨(𝗞𝗘𝗠𝗣𝗘𝗚𝗢𝗪𝗗𝗔) =>> 𝗧𝗜𝗥𝗨𝗣𝗔𝗧𝗛𝗜 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗡𝗨𝗭𝗩𝗜𝗗బెంగుళూరు(కెంపేగౌడ) =>> తిరుపతి =>> విజయవాడ =>> నూజివీడు(సూ...
27/05/2026

𝗕𝗘𝗡𝗚𝗔𝗟𝗨𝗥𝗨(𝗞𝗘𝗠𝗣𝗘𝗚𝗢𝗪𝗗𝗔) =>> 𝗧𝗜𝗥𝗨𝗣𝗔𝗧𝗛𝗜 =>> 𝗩𝗜𝗝𝗔𝗬𝗔𝗪𝗔𝗗𝗔 =>> 𝗡𝗨𝗭𝗩𝗜𝗗
బెంగుళూరు(కెంపేగౌడ) =>> తిరుపతి =>> విజయవాడ =>> నూజివీడు

(సూపర్ లగ్జరీ) (నూజివీడు డిపో)

సర్వీస్ నం:𝟰𝟬𝟮𝟬,
బెంగుళూరు(కెంపేగౌడ) నుండి బయలుదేరే సమయం: సాయంత్రం 𝟬𝟲:𝟭𝟱 గంటలకు
నూజివీడు చేరుకునే సమయం: ఉదయం 𝟭𝟬:𝟰𝟬 గంటలకు
దూరం: 𝟲𝟲𝟮 కి.మీలు.

మార్గం: బేగం మహల్, ఇందిరానగర్, ఐటిఐ గేట్ డోరవానినగర్, హోస్కోటె టోల్ ప్లాజా, హోస్కోటె, కోలార్ బైపాస్, నంగలి, పలమనేరు, చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, నెల్లూరు, కావలి, ఒంగోలు, బొల్లాపల్లి టోల్ ప్లాజా, చిలకలూరిపేట, గుంటూరు, విజయవాడ, నున్న విజయవాడ, అడవినిక్కలం, అగిరిపల్లి, వడ్లమాను, గొల్లపల్లి.
#ఏపీఎస్ఆర్టీసీ #బెంగుళూరు #తిరుపతి #విజయవాడ #నూజివీడు #సూపర్‌లగ్జరీ

Address

Pandit Nehru Bus Station
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when APSRTC BUSES posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to APSRTC BUSES:

Share

Category