05/01/2026
ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధి,బీజేపీ వారధి. ప్రజల సమస్యలను సత్వరమే తీర్చే ఒక మహా కార్యక్రమం బీజేపీ వారధి,
ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు pvn మాధవ్ జీ మరియు బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డురీ శ్రీరామ్ అన్న గారు ఆధ్వర్యంలో వారధి NTR జిల్లా collector office లో జరిగింది.