Girish_Bannu JSP

Girish_Bannu JSP జై జవాన్..జై కిసాన్..జై జనసేన ��

నా అన్నయ్య Deputy CMO, Andhra Pradesh   JanaSena Party  అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారి జన్మదినం స...
20/09/2024

నా అన్నయ్య Deputy CMO, Andhra Pradesh JanaSena Party అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారి జన్మదినం సందర్భంగా విజయవాడ గుణదల లో ప్రేమదార #మదర్_థెరిస్సా ఓల్టేజ్ హోమ్ నందు వారికి కావలసిన డైలీ యూజ్డ్ స్టేషనరీ ఐటమ్స్,బెడ్ షీట్స్ మరియు వారికి కావలసిన Emergency మెడిసిన్స్ ను అందచేయడం జరిగింది.
నాకు మెడిసిన్స్ గురించి తమ సహకారం అందచేసిన #విజయవాడ_మెడికల్స్_సర్జికల్స్ శ్రీమతి #గాయత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏🏻

సుగాలీ ప్రీతి తల్లి పార్వతి గారు మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు🙏🙏
30/07/2024

సుగాలీ ప్రీతి తల్లి పార్వతి గారు మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారిని కలిశారు🙏🙏

22/04/2024

మీడియాకు సమాచారం

* జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారానికి అవాంతరం ఏర్పడింది.
* ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతికత సమస్య తలెత్తింది.
* శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో కూర్చొన్న తరవాత టేకాఫ్ సమయంలో ఇంజిన్ లో సమస్య తలెత్తింది.
* పిఠాపురం నియోజక వర్గం నుంచి తాడేపల్లిగూడెం సభకు రావల్సి ఉండగా ఈ అవాంతరం ఏర్పడింది.
* ఫలితంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా వేయడమైనది.
* ఆ రెండు నియోజక వర్గాలలో సభలను మరొక రోజు నిర్వహిస్తారు.

-మీడియా విభాగం, జనసేన

ముళ్ళ బాటలో మీరు నడిచిభావితరాల కోసం పూలబాట పరిచిన  బాబా సాహెబ్  మీకు వందనం!ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ...
14/04/2024

ముళ్ళ బాటలో మీరు నడిచి
భావితరాల కోసం పూలబాట పరిచిన
బాబా సాహెబ్ మీకు వందనం!
ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదాం.
#జైభీమ్ ✊🏻✊🏻✊🏻

JanaSena Party Pawan Kalyan Garu

Power Loading ♥️🙏
17/03/2024

Power Loading ♥️🙏

నా సేన కోసం.. నా వంతు (ప్రతి నెల 2 వ తేదీన)JanaSena Party Pawan Kalyan Annayya.
02/03/2024

నా సేన కోసం.. నా వంతు (ప్రతి నెల 2 వ తేదీన)
JanaSena Party Pawan Kalyan Annayya.

ఐదు స్థానాలు కేటాయించిన సేనాని .1.నెల్లిమర్ల .లోకం మాధవి గారు 2.అనకాపల్లి .కొణతాల రామకృష్ణ గారు 3.కాకినాడ రూరల్ .పంతు నా...
24/02/2024

ఐదు స్థానాలు కేటాయించిన సేనాని .
1.నెల్లిమర్ల .లోకం మాధవి గారు
2.అనకాపల్లి .కొణతాల రామకృష్ణ గారు
3.కాకినాడ రూరల్ .పంతు నానాజీ గారు
4.రాజానగరం .బత్తుల బలరాం కృష్ణ గారు
5.తెనాలి .నాదెండ్ల మనోహర్ గారు

The   will arrive on 27th September 2024.
06/02/2024

The will arrive on 27th September 2024.

నా సేన కోసం.. నా వంతు (ప్రతి నెల 2 వ తేదీన). 🔯
02/02/2024

నా సేన కోసం.. నా వంతు (ప్రతి నెల 2 వ తేదీన). 🔯

స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా అవతరించింన శుభదినం నేడు. ఈ సందర్భంగా నా తోటి భారతీయులందరికీ...
26/01/2024

స్వతంత్ర భారత దేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా అవతరించింన శుభదినం నేడు. ఈ సందర్భంగా నా తోటి భారతీయులందరికీ "గణతంత్ర దినోత్సవ" శుభాకాంక్షలు.

మాది ""మిడిల్ క్లాస్""మా గుర్తు ""గాజు గ్లాస్""
24/01/2024

మాది ""మిడిల్ క్లాస్""
మా గుర్తు ""గాజు గ్లాస్""

ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని రేకెత్తించిన స్వాతంత్య్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ...
23/01/2024

ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని రేకెత్తించిన స్వాతంత్య్ర సమర యోధుడు,
ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు 💐


Address

Vijayawada
520003

Website

Alerts

Be the first to know and let us send you an email when Girish_Bannu JSP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share