Vizagjanasena

Vizagjanasena Give a missed call at 9394022222 to be a member of .org

07/04/2023
07/04/2023

యువతా!
ప్రపంచం నీది భవిష్యత్తు నీది. దేశపురోగతికి నీవంతు కృషి చేయాలి

* దేహదారుడ్యంతో పాటు గుండె ధైర్యాన్ని కూడా పెంచుకో

* ప్రతీ ఓటమిని కూడా పాజిటివ్ గా తీసుకొని విజయం సాధించేందుకు ఒక మెట్టుగా భావించండి, నిరంతరం పనిచేస్తూనే ఉండండి

*ఓటమి చూసి భయపడి పారిపోకు. ఇవాళ నీవు ఓడిపోవచ్చు , రేపు కచ్చితంగా గెలిచి తీరుతావు

07/04/2023
03/04/2023

శ్రీ టి.శివశంకర్ గారు శీఘ్రగతిన కోలుకోవాలి - JanaSena Chief Sri Pawan Kalyan

03/04/2023

ఏప్రిల్ ఫూల్ - వైసీపీ ఫూల్

4 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఫూల్ చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న మూడుముక్కల ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy 🤡 , YSR Congress Party - YSRCP ప్రభుత్వం.

Let us know in the comments some tips you know to win the Jana Sena partyజనసేన పార్టీని గెలిపించడానికి మీకు తెలిసిన కొన్...
03/04/2023

Let us know in the comments some tips you know to win the Jana Sena party

జనసేన పార్టీని గెలిపించడానికి మీకు తెలిసిన కొన్ని సలహాలు కామెంట్లో మాకు తెలియజేయండి

Neutrals Response More Important 👍

మానవత్వం చాటుకున్న జనసేన వీర మహిళ జనసేన హెల్పింగ్ హాండ్స్ ద్వారా మన పార్టీ కోసం ఎంతో కష్ట పడిన అడబాల కిరణ్ కుమార్ గారు క...
28/02/2022

మానవత్వం చాటుకున్న జనసేన వీర మహిళ
జనసేన హెల్పింగ్ హాండ్స్ ద్వారా మన పార్టీ కోసం ఎంతో కష్ట పడిన అడబాల కిరణ్ కుమార్ గారు కరోనా సెకండ్ వేవ్ లో తన ప్రాణాలు కోల్పోయారు. తనకీ ఇద్దరు పిల్లలు, వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సత్యసాయి విద్య విహార్ వాళ్ళు వాళ్ళ అమ్మాయికి 10th వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం కాకపోతే డొనేషన్ 47000 కట్టమన్నరు. అది కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న శ్రీమతి సరని దేవి గారు ఆ అమ్మాయి స్కూల్ డొనేషన్ కోసం 47000/- ఇవడం జరిగింది. జనసేన తరుపున ఇబ్బందులలో ఉన్న మన జనసేన కుటుంబాలను కష్టా సమయంలో ఆదుకోవలసిన భాద్యత మనది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు🙏🏻🙏🏻🙏🏻

Address

Vijayawada

Telephone

+919394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when Vizagjanasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vizagjanasena:

Share