28/05/2024
రెడీ టూ వర్క్ లక్ష్యంతో మార్కెట్ అవసరాలకి అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో దేశానికే ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోంది. వర్చువల్ డిజిటల్ క్లాస్ రూమ్స్‌లో బోధనతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో సులువుగా ఉద్యోగాలు.