30/05/2026
సాంకేతికంగానే కాదు, సామాజికంగా కూడా సమాజంలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఆ మార్పును తెలుసుకోవాలన్నా, ఆ వేగాన్ని అందుకుని ప్రజల అవసరాలు తీర్చాలన్నా యువ'గళం' వినాల్సిందే. మంత్రి లోకేష్ గారి వినూత్న ఆలోచనలే అందుకు నిదర్శనం. అందుకే ఎనభైల నాటి టీడీపీకి నేటి యువతలో కూడా ఇంత క్రేజ్.
#నాతెలుగుదేశంనాబాధ్యత Part 7