Feed my people

Directions

Feed my people Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Feed my people, Social service, Vijayawada.

ఈరోజు feed my people ఆధ్వర్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న బిడ్డలకు  ఆసరాగా కొడాలి భూషణ్ గారు మరియు నరసింహా గారి ఆర్...
29/10/2024

ఈరోజు feed my people ఆధ్వర్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్న బిడ్డలకు ఆసరాగా కొడాలి భూషణ్ గారు మరియు నరసింహా గారి ఆర్థిక సహకారంతో బియ్యం మరియు నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది

26/10/2024

అందరికీ నమస్తే
మన వాంబే కాలనీలో భార్యాభర్తలు ముగ్గురు పిల్లలతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఒక మూడు నెలల క్రితం భార్యాభర్తలిద్దరూ అనారోగ్యం వల్ల చనిపోయారు. ఇప్పుడు వారు ముగ్గురు పిల్లలు అనాధలుగా ఉన్నారు. వారు వారి నాయనమ్మ తాత గారితో ఉంటున్నారు. వారు ముసలి వాళ్లు కావడం వల్ల వారు బతకడం కష్టంగా ఉంది .అయితే వారికి బియ్యం మరియు నిత్యవసర సరుకులు కావాలి ఎవరైనా పెద్ద మనము చేసుకొని సహాయం చేయాలని కోరుకుంటున్నాను.
వారు ఉండే స్థలం. బాంబే కాలనీలోని G block, house no 382 Vijayawada.
P. Soloman raju
Feed my people foundation
9182992679

ఈరోజు feed my people ఆధ్వర్యంలో కోమటి శేష సాయి వృద్ధాశ్రమంలో బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది
24/10/2024

ఈరోజు feed my people ఆధ్వర్యంలో కోమటి శేష సాయి వృద్ధాశ్రమంలో బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది

ఈరోజు feed my people foundation ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు వృద్ధాశ్రమానికి బిస్కెట్ ప్యాకెట్స్ మరియు ...
22/10/2024

ఈరోజు feed my people foundation ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు వృద్ధాశ్రమానికి బిస్కెట్ ప్యాకెట్స్ మరియు మ్యాగీ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అవి మేము కొన్ని తీసుకొని మిగతావి వరదలు వచ్చిన ఏరియాలలో పంచడం జరిగింది. మాకు ఈ ప్యాకెట్స్ ఇచ్చిన జగదీష్ అన్నకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఈరోజు Feed my people అధ్వర్యంలో పులి. బలరాం గారి ఆర్థిక సహకారంతో నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.
08/10/2024

ఈరోజు Feed my people అధ్వర్యంలో పులి. బలరాం గారి ఆర్థిక సహకారంతో నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

ఈరోజు feed my people ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు మరియు చీరలు ఇవ్వడం జరిగింది
22/09/2024

ఈరోజు feed my people ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు బిస్కెట్ ప్యాకెట్లు మరియు చీరలు ఇవ్వడం జరిగింది

20/09/2024

అందరికీ నమస్తే
మనకి తెలిసిన వృద్ధాశ్రమంలో వరద నీరు రావడం వలన వారి చీరలు అన్ని పాడైపోయాయి. అయితే ఇప్పుడు వారు ప్రతిరోజు కట్టుకోవడానికి చీరలు కావాలి. పాతవి అయిన పర్వాలేదు. ఎవరైనా ఇవ్వాలనుకుంటే తెలియజేయగలరు.
P. Soloman raju Mtech
FEED MY PEOPLE
9182992679

కీర్తిశేషులు మణికొండ విజయ్ కుమార్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా feed my people foundation ఆధ్వర్యంలో రెండు వృద్ధాశ్రమాలలో ఆ...
18/09/2024

కీర్తిశేషులు మణికొండ విజయ్ కుమార్ గారి జ్ఞాపకార్థం సందర్భంగా feed my people foundation ఆధ్వర్యంలో రెండు వృద్ధాశ్రమాలలో ఆహారం పెట్టడం జరిగింది. ఆహారం పెట్టడానికి స్పాన్సర్ చేసిన సునీత దినేష్ ధనుష్ గార్లకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.

ఎవరు తోడు లేక వరదలలో ఒంటరిగా చిక్కుకున్న తల్లికి ఈరోజు feed my people foundation ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగ...
16/09/2024

ఎవరు తోడు లేక వరదలలో ఒంటరిగా చిక్కుకున్న తల్లికి ఈరోజు feed my people foundation ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

వరదలలో చిక్కుకున్న రెండు కుటుంబాలకు ఈరోజు FEED MY PEOPLE FOUNDATION ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.
15/09/2024

వరదలలో చిక్కుకున్న రెండు కుటుంబాలకు ఈరోజు FEED MY PEOPLE FOUNDATION ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది.

Address

Vijayawada
520012

Website

Alerts

Be the first to know and let us send you an email when Feed my people posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category