27/10/2025
కృష్ణాజిల్లా:- గన్నవరం
విదేశీ పర్యటనలు ముగించుకొని హైదరాబాద్ చేరుకొన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ విద్యా శాఖమంత్రి నారా లోకేష్....
హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలిపాడ్ లో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ విద్యా శాఖమంత్రి నారా లోకేష్....
గన్నవరం నుండి రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్.