Koti Telugu Yuvatha

Koti Telugu Yuvatha జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

11/04/2026

యువత సవాళ్లను స్వీకరించి ముందుకు సాగాలి..

09/04/2026

మాట్లాడితే నన్నే లేపేస్తాం అంటున్నారు..అంత ఈజీగా ఉన్నామా? .official

04/04/2026

కన్నడ గడ్డపై ఆంధ్రప్రదేశ్ యువనేత… కర్ణాటకలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్‌కు సింధనూరులో అడుగడుగునా నీరాజనం. ఘన స్వాగతం పలికిన స్థానిక వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, తెలుగు యువత, స్థానిక తెలుగు ప్రజానీకం.

28/03/2026
28/03/2026

28/03/2026

జై అమరావతి అంటూ ప్రసంగం ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

28/03/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ను సవరిస్తూ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ స్పష్టమైన, సుస్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగాల్సి ఉంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఈ చర్య అత్యవసరమని భావిస్తున్నాం. రాజధాని అమరావతికి రక్షణాత్మక చర్యలు అవసరమని భావిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను.

25/03/2026

కుప్పంలో అడిడాస్ కంపెనీ ఫుట్‌వేర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కుప్పంలో రూ.2,203 కోట్ల పెట్టుబడులతో 7 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. వీటి ద్వారా 7,093 మందికి ప్రత్యక్షంగా, 15,237 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

25/03/2026

కుప్పం మండలం టి. సదుమూరు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన నారా భువనేశ్వరి గారు చిన్నారులతో కాసేపు ముచ్చటించారు.

Address

Nakkal Road
Vijayawada Buckinghampet
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when Koti Telugu Yuvatha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share