Kesineni Bhavan - Office of Shri Kesineni Nani, Vijayawada

Kesineni Bhavan - Office of Shri Kesineni Nani, Vijayawada For The People - Of The People - By The People

20/04/2025

Wishing Chandrababu Naidu Garu a very happy 75th birthday.
This milestone marks a long journey in public life and decades of political leadership, governance, and public service.
I had the opportunity to be a part of that journey during a certain phase, and I acknowledge that experience.
Wishing you good health, continued strength, and many more active years in public life and service.

19/04/2025
కేశినేని నాని గారికి అత్యంత ఆప్తులు, మాజీ శాసనసభ్యులు కీ.శే. శ్రీ అన్నే బాబురావు, విజయలక్ష్మీ గార్ల మనుమడు మరియు శ్రీ అన...
17/04/2025

కేశినేని నాని గారికి అత్యంత ఆప్తులు, మాజీ శాసనసభ్యులు కీ.శే. శ్రీ అన్నే బాబురావు, విజయలక్ష్మీ గార్ల మనుమడు మరియు శ్రీ అన్నే శ్రీనివాస్ బాబు, శ్రీ పద్మ గార్ల కుమారుడు చిరంజీవి డా. రఘువీర్ మరియు డా. రచన శ్రీ ల వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) Kesineni Nani గారు.



ఈ రోజు ఉయ్యూరు నందు మాజీ ఎమ్మెల్సీ, కేశినేని నాని గారి శ్రేయోభిలాషి శ్రీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ Y.V.B.Rajendra P...
17/04/2025

ఈ రోజు ఉయ్యూరు నందు మాజీ ఎమ్మెల్సీ, కేశినేని నాని గారి శ్రేయోభిలాషి శ్రీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ Y.V.B.Rajendra Prasad , భ్రమరాంబ గార్ల కుమార్తె డా. స్నేహ మరియు రాజేష్ ల వివాహ శుభ సందర్బంగా వారి నివాసంలో కాబోయే వధువును ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) Kesineni Nani గారు



ఈ రోజు తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, నర్మదానగర్ నందు Kesineni Nani  గారిని ఎంతగానో అభిమానించే బన్నే శ్రీనివాస...
16/04/2025

ఈ రోజు తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, నర్మదానగర్ నందు Kesineni Nani గారిని ఎంతగానో అభిమానించే బన్నే శ్రీనివాస్, వెంకట దుర్గ గార్ల కుమారుడు చిరంజీవి విక్రాంత్ అన్నప్రాసన కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారు

12/04/2025

My little girl …all grown up
Happy birthday, Swetha!
Today, I’m overwhelmed with gratitude for every smile you’ve brought into my life. Watching you grow from a little girl into this strong, compassionate woman has filled my heart with more love than I ever thought possible. I remember every moment of your laughter, every tear, and every little victory—each one a priceless treasure that reminds me of how incredibly blessed I am to call you my daughter.

As you embrace this beautiful new chapter, I wish for you an endless journey of discovery, heartfelt connections, and dreams unfolding into reality. May you always feel the deep love surrounding you, knowing that you have an irreplaceable place in my heart that grows with every passing day.

With all the love in the world.

06/04/2025

శ్రీరాముని జీవితం – ఆదర్శానికి ప్రతిరూపం

శ్రీరాముడు ధర్మం, న్యాయం, నిస్వార్థత, మరియు మనోబలానికి ప్రతీక. అయోధ్య రాజవంశంలో జన్మించిన శ్రీ రాముడు జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నా కూడా, ఎప్పుడూ ధర్మబద్ధంగా నడిచారు. పుత్రునిగా, భర్తగా , స్నేహితుడిగా, పాలకునిగా – ప్రతి పాత్రలోను ఆయన ఆదర్శంగా నిలిచారు.

శ్రీరామ నవమి, చైత్ర శుద్ధ నవమి ఆయన అవతరించిన దినం. ఇది కేవలం ఓ పండుగే కాదు – మనలోని మంచితనాన్ని, ధర్మాన్ని గుర్తు చేస్తూ, నిజాయితీతో జీవించే ప్రేరణను ఇచ్చే ఓ గొప్ప సుదినం .

ఈ పవిత్ర దినాన...
శ్రీరాముని ఆశీస్సులు మీ ఇంటికి శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబసభ్యులకు
శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
జై శ్రీరాం!

ఈ రోజు తిరువూరు నియోజకవర్గం, వేమిరెడ్డిపల్లి నందు కేశినేని నాని గారిని అభిమానించే రాయల రాము చౌదరి పెద్దనాన్న గారు ఇటీవల ...
02/04/2025

ఈ రోజు తిరువూరు నియోజకవర్గం, వేమిరెడ్డిపల్లి నందు కేశినేని నాని గారిని అభిమానించే రాయల రాము చౌదరి పెద్దనాన్న గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైన కీ.శే. రాయల కృష్ణయ్య గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీ. కేశినేని శ్రీనివాస్ (నాని) Kesineni Nani గారు



Address

Kesineni Bhavan, Pinnalavari Street, Vijayawada
Vijayavada
520002

Telephone

+917032446767

Website

Alerts

Be the first to know and let us send you an email when Kesineni Bhavan - Office of Shri Kesineni Nani, Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category