Bhadrirajupalem

Bhadrirajupalem Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhadrirajupalem, Bhadrirajupalem, Vijayavada.

ప్రకాశం బ్యారేజ్ కు భారీ వర్షాలకు వచ్చి చేరుతున్న వరద నీరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దృష్ట్యా కాలువలకు సాగున...
26/07/2023

ప్రకాశం బ్యారేజ్ కు భారీ వర్షాలకు వచ్చి చేరుతున్న వరద నీరు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దృష్ట్యా కాలువలకు సాగునీరు విడుదల నిలిపివేత. ప్రకాశం బ్యారేజ్ 50 గేట్లు అడుగుమేర ఎత్తి 37 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల.

ఈరోజు (4/23)న మండలంలోని  బద్రిరాజుపాలెం గ్రామంలో ఆళ్ల వారి అంకమ్మ తల్లి  సందర్శించి ఆశీర్వాదం తీసుకున్న  రాజ్యసభ సభ్యులు...
04/07/2023

ఈరోజు (4/23)న మండలంలోని బద్రిరాజుపాలెం గ్రామంలో ఆళ్ల వారి అంకమ్మ తల్లి సందర్శించి ఆశీర్వాదం తీసుకున్న రాజ్యసభ సభ్యులు గౌరవ. *శ్రీ. అయోధ్య రామిరెడ్డి గారు మరియు పామర్రు శాసనసభ్యులు *శ్రీ కైలే అనిల్ కుమార్ గారు*

రేపు 4/7/23 ఉదయం 11గం భద్రిరాజుపాలెం గ్రామానికి విచేయిచున్న మన గౌరవ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు, గౌరవ పా...
03/07/2023

రేపు 4/7/23 ఉదయం 11గం భద్రిరాజుపాలెం గ్రామానికి విచేయిచున్న మన గౌరవ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు, గౌరవ పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ గారికి స్వాగతం -సుస్వాగతం..

ఇట్లు,
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ - భద్రిరాజుపాలెం

(31/23) న  భద్రిరాజుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని అనంతరం ప్రత్యేక ప...
02/06/2023

(31/23) న భద్రిరాజుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొన్న పామర్రు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.కైలే అనిల్ కుమార్ గారు..
Bhadrirajupalem Bhadrirajupalem Villager's Association

మమ్మల్ని వీడి ఆకస్మిక మరణం పొందినమాతో మాట మాత్రం అయినా చెప్పకుండా ఎక్కడో సుదూర తీరాలకు వెళ్ళిపోయానే మృత్యువు నిన్ను అమాం...
16/02/2023

మమ్మల్ని వీడి ఆకస్మిక మరణం పొందిన
మాతో మాట మాత్రం అయినా చెప్పకుండా ఎక్కడో సుదూర తీరాలకు వెళ్ళిపోయానే మృత్యువు నిన్ను అమాంతం అలింగనం చేసుకుంటే సెలవంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయానా... అయినా... నీ దైర్యం. నీ తెగింపు, నిండు పున్నం వల్ నీ చిరునవ్వు, నీ తలంపు, నీ జ్ఞాపకాలు అమరం అజరామరం... చెదిరిన గుండెలతో. చెమ్మగిల్లిన కళ్ళతో సమర్పిస్తున్నాం నీకు కన్నీటిమాల

నీ మదుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ... మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ
శోకతప్త హృదయాలతో..

21/11/2022

18/11/2022
28/10/2022

భద్రిరాజుపాలెం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

శ్రీ గంగానమ్మ పోతురాజుల స్వామి వార్ల జాతర
నవంబర్ 19, 20 శని, ఆది తారీఖున జరుగును ఆలయ కమటీ వారు నిశ్చయించారు..

19తారీకు అనగా శనివారం పోతురాజు స్వామి వారికి పాల పొంగళ్ళు...
20తారీకు అనగా ఆదివారం గంగానమ్మ తల్లి కి మొక్కుబడులు....


ఇట్లు
ఆలయ కమిటీ
భద్రిరాజుపాలెం

18/10/2021

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా.. 9వ రోజు రాజ శ్యామలా దేవి అలంకరణ | 9 Bhakthi TV

Address

Bhadrirajupalem
Vijayavada
521163

Alerts

Be the first to know and let us send you an email when Bhadrirajupalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share