Vijayawada City

Vijayawada City Capital City Of A.P
(368)

23/09/2025
విజయవాడలో.. ప్రాంతాల వారీగా పర్యవేక్షించే అధికారులు వీరే..భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యే...
02/09/2024

విజయవాడలో.. ప్రాంతాల వారీగా పర్యవేక్షించే అధికారులు వీరే..

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు...

విజయవాడ సెంట్రల్
1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822
2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153
3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124
4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481
5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941
6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078
7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180
8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739
9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069
10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539
11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088
12. దేవినగర్ - కే.ప్రియాంక 8500500270
13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125

విజయవాడ పశ్చిమ
14. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026
15. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067
16. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645
17. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

విజయవాడ తూర్పు
18. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163
19. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772
20. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148
21. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677
22. కృష్ణలంక - పీఎం సుభాని 7995087045
23. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

విజయవాడ రూరల్
24. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852
25. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859
26. జక్కంపూడి - నాగమల్లిక 9966661246
27. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399
28. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595
29. అంబాపురం- బి. నాగరాజు 8333991210




ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి యొక్క యూజర్ చార్జీలు....అద్భుతమైన హాస్పిటల్....సరిహద్దు జిల్లాల తెలంగాణ సోద...
12/11/2023

ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి యొక్క యూజర్ చార్జీలు....
అద్భుతమైన హాస్పిటల్....
సరిహద్దు జిల్లాల తెలంగాణ సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు....
అతితక్కువ చార్జీలు....
ఓపీ కేవలం పది రూపాయలు....
ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, eye, ent, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు....
న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు....
అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు....
అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే....
బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..
విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి....
మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..
ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..
అత్యంత శుభ్రత...
డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు....
ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..
ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం....
వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఉన్నాయి...

USER CHARGES: AIMS MANGALAGIRI

Consultation Fee - Rs.10

Complete Blood Count (Hb%, TLC, DLC) - Rs.135

Fasting & Random Blood Sugar- Rs.24+24

Liver Function Test - Rs.225

Kidney Function Test - Rs.225

Lipid Profile - Rs.200

Thyroid profile - Rs.200

ECG - Rs.50

Chest X-Ray - Rs.60

Mammography -Rs.630

Ultrasonography - Rs.323

Urine Analysis - Rs.35

HIV Rapid Test - Rs.150

HBs Ag Rapid Test - Rs.128

The other available tests rates are with Billing section ( Counter No 06)

Guy's please share some one in need would utilize. దీని గురించి తెలిసిన వారికి మెసేజ్ పెట్టండి కోంతమంది లేనివారు ఉంటారు వారికి మనం మెసేజ్ ద్వారా తెలియజేస్తే కోంత మీర మేలు జరుగుతుంది ఫ్రెండ్స్.

Address

Vijayavada
520010

Alerts

Be the first to know and let us send you an email when Vijayawada City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share