Gopisetty Durga Prasad

Gopisetty Durga Prasad BJP Krishna District Vice-President, Former Krishna District President for BJYM 2 times, BJKM, BJP MLA Contestant-Penamaluru constituency, AP-2019.

06/09/2026
గన్నవరం మండల ఇంచార్జ్ గా బాధ్యత తీసుకున్న తర్వాత గన్నవరం మండల అధ్యక్షులు అశోక్ గారి ఆధ్వర్యం లో జరిగిన మండల సమావేశం లో ప...
05/09/2026

గన్నవరం మండల ఇంచార్జ్ గా బాధ్యత తీసుకున్న తర్వాత గన్నవరం మండల అధ్యక్షులు అశోక్ గారి ఆధ్వర్యం లో జరిగిన మండల సమావేశం లో పాల్గొని ఆదర్శ ఉపాధ్యాయుడు, భారత రత్న డిఆర్.సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భం గ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది.కార్యక్రమం లో భాగం గా మండల కమిటీ బలోపేతం, సెప్టెంబర్ 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సదర్భంగా “సేవ సంకల్ప్ అభియాన్” కార్యక్రమ వివరాలు, కార్యాచరణ గురంచి చర్చించడం జరిగింది.ఇ కార్యక్రమం లో మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి గారు కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి .kumar.1818 గారు పాల్గొనడం జరిగింది

Address

Poranki
Vijayavada
521137

Alerts

Be the first to know and let us send you an email when Gopisetty Durga Prasad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gopisetty Durga Prasad:

Shortcuts

Share