28/05/2021
*నేడు వెంకటగిరి పట్టణం, తూర్పు వీధి లో... ప్రముఖ సీనియర్ న్యాయవాది LKR చేతుల మీదుగా "V3" మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ షాపు ప్రారంభం :*
🔻🔺🔻🔺🔻
*ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు, పీపుల్స్ లీడర్ శ్రీ. ఆనం రామనారాయణ రెడ్డి గారి ముఖ్య అనుచరులు, ప్రముఖసీనియర్ న్యాయవాది, అందరివాడు శ్రీ.లక్కమనేని కోటేశ్వరరావు గారు... నేడు ఉదయం 9 - 10.30 గంటల మధ్య శుభముహూర్తాన వెంకటగిరి పట్టణం, తూర్పు వీధి లోని రామాలయం ఎడమ పక్కన ప్రారంభం కానున్న "V3" మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొని షాపును ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా సంయుక్త కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ శ్రీ. చిట్టెటి హరికృష్ణ, 16వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి ధనియాల రాధ, 17వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి పూజారి లక్ష్మీ లు అతిధులుగా... సామాజిక కార్యకర్త కె. రమాకాంత్, వైఎస్ఆర్సిపి నాయకులు పూజారి శ్రీనివాసులు, ఆవుల మోహన్ యాదవ్ తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా "V3" మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ షాపు అధినేత శ్రీ.పి. ప్రసాద్ "వెంకటగిరి సామాన్యుడు" సోషల్ మీడియా తో మాట్లాడుతూ... "V3" మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ షాపు 24 గంటల పని చేస్తుందని... అన్ని రకాల మందుల పై స్పెషల్ డిస్కౌంట్ తో పాటు డోర్ డెలివరీ సౌకర్యం కూడా కలదని తెలిపారు. కోవిడ్ -19 నిబంధనలకు లోబడి అందరూ ఆహ్వానితులే...*