GangoduNageswararao

GangoduNageswararao Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GangoduNageswararao, Political organisation, Teachercolony , Near Ex-MLA HOME, Venkatagiri Town.

State Secretary,Telugu Desam Party //
Telugu Desam Party
Leader | Venkatagiri Constituency | Observer Telugu Desam Party Kanigiri Constituency | GNR Social Service Trust Chairperson

తెలుగు వాడి అజెండా పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఎగిసే పసుపు జెండా - తెలుగుదేశం జెండా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినో...
29/03/2026

తెలుగు వాడి అజెండా పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీక ఎగిసే పసుపు జెండా - తెలుగుదేశం జెండా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.


షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే... వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి జీవితాలు సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలతో నిండ...
19/03/2026

షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలాగే... వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి జీవితాలు సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలతో నిండాలని...మనస్పూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.




28/02/2026

*వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారితో కలిసి, బాలయపల్లి మండలం పిగిలాం గ్రామంలో హెల్త్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో మరియు అలాగే గత రెండు నెలలుగా ప్రతి నెలా ఒక రోజు ముందుగానే పేదల అవసరాలు తెలుసుకుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా DCMS చైర్మన్ శ్రీ గంగోడు నాగేశ్వరరావు గారు.*

*పిగిలాం గ్రామస్తులు ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో DCMS చైర్మన్ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు.*

*అలాగే వెంకటగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారి కృషితో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని, పేదల సంక్షేమం మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు.*

*ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా టీడీపీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.*




ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న నిత్య కృషీవలుడు మరియు మా స్నేహితులు Ugranarasimha Reddy గారికి జన్మదిన శుభాకా...
08/02/2026

ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న నిత్య కృషీవలుడు మరియు మా స్నేహితులు Ugranarasimha Reddy గారికి జన్మదిన శుభాకాంక్షలు..



రాపూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి, ప్రస్తుత ...
07/02/2026

రాపూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి, ప్రస్తుత 3వ క్లస్టర్ ఇంచార్జీ శ్రీ నువ్వుల శివరామకృష్ణ గారి మృతి పట్ల మా ప్రగాఢ సంతాపం.
పార్టీకి అంకితభావంతో సేవలందించిన శ్రీ శివరామకృష్ణ గారి అకాల మరణం పార్టీకి తీరని లోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్ IIభారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకుంటూ.. మన ప్రజాస్వామ్యం - మన బ...
26/01/2026

దేశం అంటే మట్టి కాదోయ్.. దేశం అంటే మనుషులోయ్ II

భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకుంటూ.. మన ప్రజాస్వామ్యం - మన బలంగా బాధ్యతగల పౌరులుగా ఎదుగుదాం..
భారతదేశ పౌరుడిగా గర్విస్తూ..జిల్లా ప్రజలందరికీ.77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..


సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ప్రపంచానికి అందించిన ఏసు క్రీస్తు పుట్టినరోజూ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ పర్...
25/12/2025

సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ప్రపంచానికి అందించిన ఏసు క్రీస్తు పుట్టినరోజూ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.



తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీమతి Panabaka Lakshmi గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
22/12/2025

తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీమతి Panabaka Lakshmi గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.



*11-11-2025 తేదీన ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో PC పల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో జరిగిన 50 MSMEPark లను ...
12/11/2025

*11-11-2025 తేదీన ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో PC పల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో జరిగిన 50 MSMEPark లను ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట గౌరవ ముఖ్యమంత్రివర్యలు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి హెలిప్యాడ్ వద్ద గౌరవ శాసనసభ్యులు Dr. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికిన రాష్టకార్యదర్శి మరియు కనిగిరి నియోజవర్గ పరిశీలికలు శ్రీ గంగోడు నాగేశ్వరరావు గారు.*




చిన్న పరిశ్రమలకు పెద్దపిటా వేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో PC పల్లి మం...
11/11/2025

చిన్న పరిశ్రమలకు పెద్దపిటా వేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో PC పల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో 50 MSMEPark లను ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లును ఎమ్మెల్యే Dr ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి మారితి అధికారులతో కలసి పర్యవేక్షిస్తున్న కనిగిరి నియోజకవర్గం పరిశీలకులు మరియు SPSRDCMSChairman గంగోడు నాగేశ్వరరావు గారు మరియు ప్రకాశం జిల్లా నాయకులు.



తరగతి గదుల్లో దేశ భవితను తీర్చిదిద్దే మార్గదర్శకులు, సమాజానికి జ్ఞానాన్ని పంచుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభా...
05/09/2025

తరగతి గదుల్లో దేశ భవితను తీర్చిదిద్దే మార్గదర్శకులు, సమాజానికి జ్ఞానాన్ని పంచుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.



మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం, అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.... దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత...
15/08/2025

మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం, అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.... దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.




Address

Teachercolony , Near Ex-MLA HOME
Venkatagiri Town
524132

Alerts

Be the first to know and let us send you an email when GangoduNageswararao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GangoduNageswararao:

Share