PS Vemulawada Rural

PS Vemulawada Rural In any Emergency call to Dail 100

24/10/2025
23/10/2025

*వ్యాస రచన పోటీలు నిర్వహించిన వేములవాడ రూరల్ పోలీస్*

*ఫ్లాగ్ డే సందర్బంగా విద్యార్థుల కు వ్యాస రచన పోటీలు నిర్వహణ- వేములవాడ రూరల్ ఎస్ ఐ వెంకట్రాజం*

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో 6 నుండి 10 తరగతి వరకు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది అని ఎస్ ఐ వెంకట్రాజం తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ వెంకట్రాజం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూకలమర్రి ని సందర్శించి వ్యాస రచన నిర్వహణ ను పరిశీలించారు.విద్యార్థుల కు DRUGS MENANCE: ROLE OF POLICE IN PREVENTION AND HOW STUDENTS CAN STAY AWAY FROM DRUGS.”అనే అంశం పై వ్యాస రచన నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటి ముగ్గురు విద్యార్థుల కు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో నూకల మర్రి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూర సదానందం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

*వ్యాస రచన పోటీలు నిర్వహించిన వేములవాడ రూరల్ పోలీస్*  *ఫ్లాగ్ డే సందర్బంగా విద్యార్థుల కు వ్యాస రచన పోటీలు నిర్వహణ- వేము...
23/10/2025

*వ్యాస రచన పోటీలు నిర్వహించిన వేములవాడ రూరల్ పోలీస్*

*ఫ్లాగ్ డే సందర్బంగా విద్యార్థుల కు వ్యాస రచన పోటీలు నిర్వహణ- వేములవాడ రూరల్ ఎస్ ఐ వెంకట్రాజం*

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాల లో 6 నుండి 10 తరగతి వరకు విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది అని ఎస్ ఐ వెంకట్రాజం తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ ఐ వెంకట్రాజం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూకలమర్రి ని సందర్శించి వ్యాస రచన నిర్వహణ ను పరిశీలించారు.విద్యార్థుల కు DRUGS MENANCE: ROLE OF POLICE IN PREVENTION AND HOW STUDENTS CAN STAY AWAY FROM DRUGS.”అనే అంశం పై వ్యాస రచన నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటి ముగ్గురు విద్యార్థుల కు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది.

ఈ కార్యక్రమం లో నూకల మర్రి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బూర సదానందం, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

23/10/2025

*వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం*

*అమర పోలీసు వీరుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం- వేములవాడ రూరల్ ఎస్ ఐ వెంకట్రాజం*

*అమరుల త్యాగఫలం వలనే మనం ఈరోజు స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్నాం-వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్.*

*పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని,చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు అని రూరల్ ఎస్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వేములవాడ రూరల్ ఎస్ ఐ వెంకట్రాజం మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు మరియు ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని మరియు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉత్సహకంగా పాల్గొన్నారు. గంజాయి,డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100, సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వేములవాడ రూరల్ మండల విద్యాధికారి కిషన్, ఉపాధ్యాయులు,వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏ ఎస్ ఐ మజీద్, బాపు రెడ్డి హెడ్ కానిస్టేబుల్, రిసెప్షన్ కానిస్టేబుల్ శంకర్, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ రాజశేఖర్, అసిస్టెంట్ రైటర్ లహరి ప్రియా తదితరులు పాల్గొన్నారు.

*వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం**అమర పోలీసు వీరుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం- వేములవాడ రూరల్ ...

04/10/2025
20/09/2025

డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి పోలీస్ వ్యవస్థ లో లేదు ప్రజలు గమనించగలరు.

Remember , there is no such thing as a digital arrest! 🚫 Fraudsters may try to scare you with fake threats of police act...
20/09/2025

Remember , there is no such thing as a digital arrest! 🚫 Fraudsters may try to scare you with fake threats of police action online, but don’t fall for it. If you ever get such a call or message, don’t panic -instead, take a pause, think carefully, and act smart. The right step is simple: dial 1930 immediately and report it. Stay alert, stay safe, and don’t let cybercriminals trap you.

https://www.instagram.com/reel/DOz7EQykgVh/?igsh=b3NicWF3cXJtdG90

Address

POLICE STATION Vemulawada Rural
Vemulawada
505302

Alerts

Be the first to know and let us send you an email when PS Vemulawada Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share