TDP వెల్దుర్తి

TDP వెల్దుర్తి వెల్దుర్తి తెలుగు దేశం పార్టీ యువసే

Macherla Constituency was Established on 1952

Population: 3,50,634
Voters: 2,31,211

రాజకీయాల్లో ఒక మండల స్థాయి ప్రజాప్రతినిధి అయితేనే లక్షలు,కోట్లు సంపాదించే రోజులు ఇవి.
అదే #ఎమ్మెల్యే అయితే ఇక తర తరాలకి సరిపోయే విధంగా సంపాదిస్తారు.
కానీ తండ్రి #జూలకంటి_నాగిరెడ్డి_రెండు_పర్యాయాలు నాలుగు రాళ్ళు వెనుక వేసుకోలేకపోగా తనకి ఉన్న పొలం దాదాపు 150 ఎకరాలు,ఆస్తులు పార్టీ కోసం,ప్రజల కోసం పోగుట్టుకొన్న నాయ

కుడు బ్రహ్మారెడ్డి గారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు #జూలకంటి.
*ప్రస్తుతం రాజకీయాల్లో నాయకులు,కార్యకర్తలు తమ నాయకుడి నుంచి ఏదొక ఆర్థిక లేదా రాజకీయ లబ్ధి పొందితేనో లేదా పొందటం కోసం తమ నాయకుడికి భజన చేస్తూ చుట్టూ తిరుగుతారు కానీ అలాంటివి ఏమీ ఆశించకుండా ఈరోజు ఇంతమంది #అశేష_జనాభిమానాన్ని చూరగొన్న ఘనత ఒక్క #బ్రహ్మారెడ్డి గారికే సొంతం.

టీడీపీ ఇంచార్జి శ్రీ జూలకంటి బ్రహ్మ్మనందరెడ్డి గారు
మాచెర్ల నియోజకవర్గం, గుంటూరు జిల్లా
ఆంధ్ర ప్రదేశ్..

✌️
29/05/2023

✌️

12/08/2022

మాచర్ల చెన్నకేశవస్వామి దేవాలయం నందు పులుసు వెంకటరెడ్డి గారి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు..

నిన్న మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో భారీ ర్యాలీతో  వేలాదిగా తరలివచ్చి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ...
24/06/2022

నిన్న మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో భారీ ర్యాలీతో వేలాదిగా తరలివచ్చి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఇంతటి ఘన స్వాగతం పలికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు, అభిమానులందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..

JBR 👑
24/06/2022

JBR 👑

26/04/2022
మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం లో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న మాచర్ల నియోజ...
22/04/2022

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం లో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు..

రేపు చెన్నకేశవ స్వామి రధోత్సవం సందర్బంగా మధ్యాహనం 3 గంటలకి పావని అపార్ట్మెంట్ నుండి  పాదయాత్ర చేయనున్న మన జూలకంటి బ్రహ్మ...
20/04/2022

రేపు చెన్నకేశవ స్వామి రధోత్సవం సందర్బంగా మధ్యాహనం 3 గంటలకి పావని అపార్ట్మెంట్ నుండి పాదయాత్ర చేయనున్న మన జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు 🎉

జన్మదిన శుభాకాంశాలు చంద్రన్న 💐🎉🎉
20/04/2022

జన్మదిన శుభాకాంశాలు చంద్రన్న 💐🎉🎉

J-B-R 🔥
19/04/2022

J-B-R 🔥

బ్రహ్మానంద రెడ్డి గారికి జన్మదిన శుభకాంక్షలు 🎂💐🎉
17/04/2022

బ్రహ్మానంద రెడ్డి గారికి జన్మదిన శుభకాంక్షలు 🎂💐🎉

Address

Veldurthi
522613

Alerts

Be the first to know and let us send you an email when TDP వెల్దుర్తి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share