25/09/2022
6రోజు #ప్రజా_పోరు
ఉరవకొండ అసెంబ్లీ వజ్రకరూర్ మండలంలో
నిరంతరం ప్రజల సమస్యపై పోరాడే పార్టీ ...భారతీయ జనతా పార్టీ .... ఈ రోజు మండలంలోని, చిన్న హోతురు, పెద్ద గడేహోతురు, పొట్టిపాడు, ఛాయపురం,గ్రామంల నందు ప్రజా పోరు కార్యక్రమం జరిగింది ...ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణ గారు , మండల అధ్యక్షుడు అశోక్ గారు, ప్రధాన కార్యదర్శి అంజినేయులు గారు యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్,, బాలకృష్ణ, దనుంజయ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది
#ప్రజాపోరు