RSP యువసేన

RSP యువసేన %

04/09/2026

మిర్యాలగూడ రైతు సదస్సు గ్రాండ్ సక్సెస్ 🔥🌾❤️

04/09/2026

నల్గొండ జర్నలిస్టులతో కలిసి భోజనం చేసిన రామన్న ❤️🤝

04/09/2026

Pure swag 🔥😎

🦚🙏 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏🦚తెలంగాణ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!ధర్మం కోసం నిలబడటం…అధర్మాన్ని...
04/09/2026

🦚🙏 శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏🦚

తెలంగాణ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి పర్వదిన శుభాకాంక్షలు!

ధర్మం కోసం నిలబడటం…
అధర్మాన్ని ఎదురించడం…
ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాడటం…
ఇదే శ్రీకృష్ణుడు మనకు చూపిన మార్గం.

ఈ శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని, మన సమాజంలో సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

🌸 శ్రీకృష్ణుని ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ…

మీ..
— డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్

02/09/2026

The Power of Gen Z! 🔥

02/09/2026

పాలిటెక్నిక్‌ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్‌ అన్న మద్దతు ✊🏻

విద్యార్థుల సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.

02/09/2026

That Feeling When
Telangana Shines! 🔥✊

02/09/2026

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం జరిగేలా అసదుద్దీన్ ఒవైసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Address

Hyderabad

Telephone

+919010809044

Website

Alerts

Be the first to know and let us send you an email when RSP యువసేన posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share